Posts

Showing posts from May, 2024

ఈరోజు రాశి ఫలాలు

Image
(Saturday, June 1, 2024)                       మేష రాశి ఫలాలు స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లు ఒకటికాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీగురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. మీ వంటి అభిరుచులు గలవారు మీతో కలిసివచ్చేలాగ దానికి తగినట్లు పనులు చేయండి. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. మీరు ఇతరులతోకలిసి గోషిప్ గురించి మాట్లాడకండి,ఇదిమీయొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుది. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త. మీరుపిల్లలతో ఉండటంవలన మీరు సమయాన్ని మర్చిపోతారు.ఈరోజు కూడా పిల్లలతో గడపటంవలన మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. అదృష్ట సంఖ్య :-  7 అదృష్ట రంగు :-  లేత తెలుపు మరియు తెలుపు   వృషభ రాశి ఫలాలు విచారాన్ని తరిమెయ్యండి- అది మిమ్మల్ని ఆవరించి, మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. దూ

నేటి పంచాంగము

Image
                                                          🕉️🙏ఓం నమో వెంకటేశాయ🕉️🙏              తేది : జూన్ 01 - 06 - 2024 శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరము-ఉత్తరాయణం-వసంతఋతువు-వైశాఖమాసం బ. నవమి : ఉ॥ 7:24 వరకు బ. దశమి : తె॥ 5:04 వరకు ఉత్తరాభాద్ర : రా|| 3:15 వరకు ప్రీతియోగం : మ॥ 3:08 వరకు గరజికరణం : ఉ॥ 7:24 వరకు వణిజకరణం : సా॥ 6:14 వరకు భద్రకరణం : తె॥ 5:04 వరకు అమృతం :10:45 - 12:15 వరకు దుర్ము : ఉ॥ 5:45 - 7:29 వరకు వర్జ్యం మ 1:46 - 3:16 వరకు ఈరోజు 1. ఉద్యోగంలో చేరడానికి, వైద్య సంప్రదింపులకు, మొండికి పడిన ఇంటి పనులకు, మొక్కలు నాటుకొనడానికి, వాహన మరమత్తులకు, క్రయవిక్రయాలకు, అద్దె ఇల్లు మారడానికి, పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్లకు, ప్రయాణాలకు, వ్యాపార చర్చలకు అనుకూలం. నేడు అప్పు కూడదు. 2. హనుమత్ జయంతి: పరాశర సంహిత వంటి ప్రాచిన గ్రంధములను అనుసరించి శ్రీరామపాద సేవా దురంధరుడు అయిన ఆంజనేయ స్వామి వారు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్న వేళ అవతరించారు. (నేటి రోజు) హనుమద్ అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ రోజు అంతా ఉపవసించి మధ్యాహ్నం వేళ ఆంజనేయ స్వామి వారిని యధా శక్తిగా పూజించాలి. హనుమ

జీవిత రహస్యం

Image
     మానవుడు తాను ఖర్చు చేసే ధనములో తృణమో పణమో ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి.  ఈ శరీర నిర్మాణంలో  దానంచేసే సుగుణముంది. భగవంతుడు ఒకరికిచ్చే దాన పద్ధతిలోనే చేతిని నిర్మించాడు. చేతులు కిందికి వాలి ఉన్నప్పుడు వాటి తీరు గమనిస్తే ఈ సత్యం బోధపడుతుంది.  ఇమ్ము శ్రద్ధతో ఇమ్ము నిశ్చయముగా ఇమ్ము -ఇదే జీవిత రహస్యం అని నీతిశాస్త్ర కోవిదులను అంటున్నారు. మనిషి దాన గుణంతోనే ధర్మాత్ముడు అవుతాడు ఇతరులకు ఆదర్శంగా జీవించగలుగుతాడు మంచి వారసత్వానికి వారసుడు అవుతాడు సమాజ క్షేమాన్ని కాంక్షించ గలుగుతాడు.             మన చేతికి అలంకారం దానం చేయడం. అది ఒక గొప్ప సౌశీల్యం. దానధర్మాలు విశేషంగా చేయాలి. తన కోసం తన ధనాన్ని ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే అంత గొప్పవాడు అవుతాడు మానవుడు.  మనిషి జీవితం దానధర్మాలతోనే ముడిపడి ఉంది. అదే అతడు దాచుకునే సంపద. అదే సద్గతిని కలిగిస్తుంది.  అనుకున్నప్పుడే వెంటనే దానం చేయాలని మహర్షులు చెబుతారు.  జీవితం ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియదు, అది గుర్తించిన వారు ఈ జీవన రహస్యాన్ని మర్చిపోరు.                పిసినిగొట్టుతనము మహా ప్రమాదకరమైన అవలక్షణం.  కొందర్ని మనం అంటూ ఉంటాం పిల్లికి కూడా బిచ్చం వేయడు

🌹 శ్రీ లలితా చైతన్య విజ్ఞానము / Sri Lalitha Chaitanya Vijnanam 🌹

Image
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ🌻 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁 🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా । పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀 🌻 546. 'బంధమోచనీ’ - 3 🌻 సర్వజీవరాశుల చైతన్యముగా తాను ఉన్నాడు అను భావము కలుగుటకు శ్రీమాత అనుగ్రహము కావలెను. అట్టి అనుగ్రహము కొఱకే ఆరాధన. అవిద్య అను చీకటి గదిలో చీకటిని పారద్రోలు దీపము శ్రీమాత. అంతర్ముఖముగ నుండు అజ్ఞానపూరితమైన జీవుని స్వభావము నందు చీకటిని పారద్రోలు దీపము వంటిది శ్రీమాత. "అవిద్యానాం అంత స్థిమిర మిహిర ద్వీప నగరీ" అని ఆది శంకరులు శ్రీమాతను ప్రస్తుతి గావించినారు. కరుడు గట్టిన అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయుట శ్రీమాతకే సాధ్యము. అజ్ఞాన తిమిరమునకు ఆమెయే మిహిర. ఆమె అనుగ్రహము వలననే అవిద్యా బంధము వీడును. 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Sri Lalitha Chaitanya Vijnanam  🌹 🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻 🌻 546. 'Bandhamochani' - 3 🌻 Sri Mata's grace is needed to feel that one is the consciousness of all liv

రాశిఫలాలు (31 మే 2024)

Image
   🐊ఈ రోజుటి రాశిఫలాలు 🐊       శుక్రవారము  MAY 31 2024 మేషం🐐 అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)  సన్నిహితులతో కొన్ని వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శారీరక రుగ్మతలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వృషభం🐂 కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో) ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది.  ముఖ్య కార్యాలలో ప్రారంభ.  విద్యార్థులకు అనూహ్య ఫలితాలు.  భూములు, వాహనాలు కొంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి ఉపశమనం. మిథునం👩‍❤️‍👨 మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా) పనుల్లో ఆటంకాలు.  ఆదాయానికి మించి ఖర్చులు. మిత్రులతో విరోధాలు.  వాహనాలు కొనుగోలు వాయిదా.  వాణిజ్య, వ్యాపారులకు సాదాసీదాగా ఉంటాయి.  ఉద్యోగాల్లో అనుకోని మార్పులు. విద్యార్థులు అవకాశం చేజార్చుకుంటారు.మహిళలకు ఆరోగ్య సమస్యలు.  కర్కాటకం🦀 పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో) పనుల్లో ప్రతిబంధకాలు. ఉద్యోగావకాశాలు నిరాశపరుస్తాయి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.

🗓 *నేటి పంచాంగము 🗓*

Image
  🕉️🙏ఓం నమో వెంకటేశాయ🕉️🙏                పంచాంగము      31/05మే/2024 శుక్రవారము        శ్రీ క్రోధి నామ సంవత్సరం  ఉత్తరాయణం - వసంత ఋతువు      వైశాఖ మాసం - బహళ పక్షం    తిథి     : అష్టమి ఉ8.46 వరకు వారం   : శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం  : శతభిషం ఉ5.48 వరకు          తదుపరి పూర్వాభాద్ర తె4.10వరకు యోగం : విష్కంభం సా5.52 వరకు కరణం  : కౌలువ ఉ8.46 వరకు           తదుపరి తైతుల రా7.34 వరకు వర్జ్యం   :   ఉ11.45 - 1.15 దుర్ముహూర్తము : ఉ8.03 - 8.55                  మరల మ12.22 - 1.14 అమృతకాలం    :  రా8.42 - 10.12   రాహుకాలం       : ఉ10.30 - 12.00 యమగండ/కేతుకాలం : మ3.00 - 4.30 సూర్యరాశి: వృషభం || చంద్రరాశి: కుంభం సూర్యోదయం: 5.28 || సూర్యాస్తమయం:6.26 సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శా

పంచ గ్రహ కూటమి

Image
  4 వ తేదీ ఎన్నికలు ఫలితం రావడం తోనే గ్రహ కూటమి కూడా మొదలు అవుతుంది ఈ సారి అధికారం లో ఎవరు ఉన్నా ప్రభుత్వం పాలకులు చాలా ఇబ్బంది పడతారు..  అమావాస్య తో  ఏర్పాడుతున్న పరిణామం శుభ సూచకం కాదు.. ఎవరు అధికారం లోకి వచ్చిన వారు తరచుగా చండి హోమాలు చేయించుకుంటూ ఉండాలి   పంచ గ్రహ కూటమి జూన్ 6 వ తేది(గురువారం)వైశాఖ అమావాస్య:-✍️ జూన్ 5 వ తారీకున ఉదయం 04:12 కి చంద్రుడి వృషభ రాశి ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశిలో రవి,చంద్ర, గురు,బుధ, శుక్ర,  గ్రహాల పంచ గ్రహ కూటమి జరుగబోతోంది.  ఈ గ్రహ కూటమిలో రవి ,గురువులు గ్రహ యుద్ధంలో ఓడింపబడి వున్నారు. శుక్రుడు అస్తంగత్వం అయ్యి మౌఢ్యంలో వుండడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి సమస్యలు కలగడం జరుగుతాయి. గ్రహ కూటములు ఎప్పుడూ దుష్ఫలితాలనే ఇస్తాయని బృహత్ సంహిత  వంటి గ్రంథాలలో చెప్పబడింది. అమావాస్య  సమయంలో  సంభవించబోయే ఈ పంచ గ్రహ కూటమి ఎక్కువ ప్రమాదకారి అనే చెప్పొచ్చు. వృషభ రాశి భూతత్వపు రాశి కనుక కొన్ని ప్రదేశాల్లో భూకంపం సంభవించవచ్చు. వృషభ రాశి భారత దేశపు లగ్నం.  ఈ పంచ గ్రహ కూటమి వివిధ రకాల దుస్సంఘటనలకు కారణం అయ్యే సూచనలు వున్నాయి.   మత/కుల/

నేటి పంచాంగము

Image
నేటి పంచాంగము శ్రీ క్రోధి నామ సంవత్సరం,  ఉత్తరాయణం - వసంత ఋతువు నేటి తిథి:  30 మే, 2024 గురువారము  ఈరోజు తిథి వైశాఖము బహుళపక్షం  సప్తమి  ( 11:44 am వరకు), తదుపరి  అష్టమి . ప్రస్తుతం, తిథి సప్తమి. నేడు శుభ ముహుర్తాలివే.. బ్రహ్మ ముహుర్తం  : ఉదయం 4:03 గంటల నుంచి ఉదయం 4:43 గంటల వరకు విజయ ముహుర్తం  : మధ్యాహ్నం 2:37 గంటల నుంచి మధ్యాహ్నం 3:32 గంటల వరకు నిశిత కాలం  : అర్ధరాత్రి 11:58 గంటల నుంచి రాత్రి 12:39 గంటల వరకు సంధ్యా సమయం  : రాత్రి 7:12 గంటల నుంచి రాత్రి 7:33 గంటల వరకు అమృత కాలం  : ఉదయం 5:23 గంటల నుంచి ఉదయం 7:07 గంటల వరకు సూర్యోదయం సమయం 30 మే 2024  : ఉదయం 5:23 గంటల వరకు సూర్యాస్తమయం సమయం 30 మే 2024 :రాత్రి 7:13 గంటల వరకు నేడు అశుభ ముహుర్తాలివే.. రాహు కాలం  : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గులిక్ కాలం  : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు యమ గండం  : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు దుర్ముహుర్తం  : ఉదయం 10:01 గంటల నుంచి ఉదయం 10:56 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:32 గంటల నుంచి సాయంత్రం 4:28 గంటల వరకు నేటి పరిహారం  : ఈరోజు పసుపు కలిపిన నీటితో విష్ణుమూర్తికి అభిషేకం

ఈరోజు రాశి ఫలాలు

Image
(Thursday, May 30, 2024) మేష రాశి ఫలాలు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ఢ్యాస పెట్టాలి. సోదరీప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కానీ అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు మీ కోపాన్ని నిగ్రహించుకొండి, లేకపోతే మీకే చేటు కలిగిస్తుంది. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు, ప్లానలకు సపోర్టివ్ గా ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు. అదృష్ట సంఖ్య :-  5 అదృష్ట రంగు :-  ఆకుపచ్చ మరియు త్సామనము వృషభ రాశి ఫలాలు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. ఈరాశిలోఉన్న వివాహము అయినవారికి వారియొక్క అత్తామావయ్యలనుండి ఆర్ధికప్రయోజనాలను పొందుత
  ప్రళయ కాలంలో సృష్టి అంతా జలయమయం# అయినటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును గురించి కఠోరమైన తపస్సును ఆచరిస్తున్నాడు. ఆ తరుణంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి కనిపించగానే బ్రహ్మదేవుడి యొక్క కన్నుల నుండి ఆనంద భాష్పాలు జారి భూమి మీద పడ్డాయి. ఆ ఆనంద భాష్పాల నుంచే ఉసిరిక చెట్టు ఆవిర్భవించిందని పురాణాలలో వర్ణించడం జరిగింది. ఉసిరిక చెట్టు మొత్తం శ్రీ మహావిష్ణువు వ్యాపించి ఉంటాడని స్కాంద పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు (అమలక ఏకాదశి) ఎవరైతే ఉసిరి చెట్టు ఆరాధన చేస్తారో, ఎవరైతే ఉసిరిక చెట్టు క్రింద శ్రీమహా విష్ణువు యొక్క చిత్రపటం కానీ, కృష్ణ పరమాత్మ పటం కానీ ఉంచి అర్చన చేస్తారో వారికి శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క/శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించడం జరిగింది.  అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి, చెట్టు మొదట్లో నీళ్ళు పోసి, ఉసిరిక చెట్టుకు పసుపు, కుంకుమ, గంధము అలంకరించి పసుపు రంగు దారాన్ని తీసుకొని ఉసిరిక చెట్టుకు 13సార్లు చుడుతూ ముళ్ళు వేయాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టు చుట్టూ పదమూడు
Image
  మనలను మనం వికసింపచేసుకునేందుకు జీవితం అంతులేని అవకాశాలను కల్పిస్తుంది. మార్పు లేకుండా అంతరంగ శుద్ధి ఎవరికీ సాధ్యంకాదు. ఏ వ్యక్తిలోనైనా అతని వాక్కులో, ఆలోచనలో, కార్యాచరణంలో తప్పక ఇది కానవస్తుంది. మార్పుతో అతని జీవితం పవిత్రీకరించబడి సంకల్పంలో స్థిరత్వం కలుగుతుంది. అహంకారం, ఆవేశం అనేవి మన దృష్టిని మసకబార్చి         ఉన్నత అవకాశాలకు ఆటంకాలుగా నిలుస్తాయి. శోధన ద్వారానే అవకాశాలను సక్రమంగా వినియోగించుకోగలం, మనల్ని మనం మార్చుకోగలం. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర ACCANKSHA YEDUR (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph: 9666602371

శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు - ఫలితాలు

Image
  1.ఓం నమః శివాయ - మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి 2.ఓం నమో భగవతే రుద్రాయ - బలం కోసం , ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి  3.ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ  సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః - శరణాగతి కీ , సర్వ శుభాలకీ  4.త్రయంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ - ఆయుర్దాయం కోసం 5.ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి - మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి  హర హర మహాదేవ్ .... ...ఓం నమః శివాయః సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర ACCANK

శ్రీమద్రామాయణము

Image
  "యే మే కులే లుప్తపిండాః పుత్రదార వివర్జితాః|, తేషాం హి దత్త మక్షయ్యమ్ ఇదమస్తు తిలోదకం"" నా వంశములో ఎవరైనా భార్యాపుత్రులు లేక పిండోదకములు లేక అవస్థ పడుచున్న మా పూర్వీకులకు నేను చేసే ఈ తిలోదకము వారికి పుణ్యలోక ప్రాప్తి ని కలుగచేయుగాక.ఇలా హితవు పలికి మనకి పితృకార్యముల పట్ల ఆసక్తి కలిగించిన ఋషుల ఋణము అనగా ఆ ఋషిఋణము మనమెప్పటికి తీర్చుకొనలేము గదా. ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు?,జన్మనిచ్చి మనకి విద్యాబుద్ధులు నేర్పించి మన అభివృధ్దికి కారణమైన తల్లితండ్రులకు శ్రాధ్దకర్మలు చేయకుండా ఎగ్గొట్టడానికినేటి తరము అనేక కారణాలు వెతకి చెపుతున్నారు.గంటలతబడి చరవాణులలో సంభాషిస్తారు,టి.వి.లముందు గంటలతరబడి కాలక్షేపము చేస్తారు.కానీ ఒక గంటసేపు శ్రాద్ధకర్మలకి కేటాయించలేరు.ఇది జాతికి పట్టిన దురదృష్టము.ఈ శ్రాద్ధకర్మలు నిర్వహించకలేకపోతే ఎలా అనే విషయాలు తెలుసుకుందాము. నిజమే వృద్ధాప్యం వల్లనో మరే ఇతర కారణాలవల్లనో ఈ శ్రాద్ధకర్మలు చేయలేకపోతే  "" తృణాని వా గవేదద్యాత్ పిండాన్యాపి వినిర్వపేత్|, తిలోదకైః పిత్రూన్వాపి తర్పయేత్ స్థాన పూర్వకమ్|, అగ్నినా దహేత్కక్షం శ్రద్ధాకాలే సమాగతే|, తస్మింశ్చో పవసేదహ్ని

శ్రీ విధాత పీఠంలో

Image
  భగవత్  బంధువు లందరికిీ శ్రీ విధాత పీఠంలో 01-6-2024  (  శనివారం  ) హనుమజ్జయంతి సందర్భంగా అర్చన, అభిషేకం, ఆకుపూజ, సింధూర పూజ, లక్ష అరటిపండ్లు సమర్పణ,  వడమాల సమర్పణ, అప్పాల మాల సమర్పణ హవనిజ గారి ఆధ్వర్యంలో జరుగును. స్వామివారికి సమర్పించిన అరటిపండ్లను తిరిగి అడవుల్లో ఉన్న కోతులకు ఆహారంగా వేయడం జరుగుతుంది.  ఈ బృహత్ కార్యంలో తమ వంతు సహకారం అందించి ఆకలితో అలమటిస్తున్న మూగ జీవులకు ఆహారాన్ని అందించగలరని ప్రార్థన.                 అర్చన ...................................116/-                అభిషేకం................................116/-                ఆకుపూజ................................216/-                సింధూర పూజ.........................216/-                అప్పాల మాల/ వడమాల..........316/-                అరటిపండ్లు( డజను).................51/- మీ మీ గోత్ర నామాలతో పూజ జరిపిం చుకో దలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర ACCANKSHA YEDUR (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 09

జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు

Image
•⁠ ⁠ఆకాశగంగ అంజనా దేవి – బాలాంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకం – జాపాలి తీర్థం వద్ద హనుమాన్ చాలీసా యొక్క సామూహిక పఠనం తిరుమ‌ల‌, 2024 మే 26: జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఐదు రోజులు పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం నిర్వహించడంతోపాటు జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆకాశ గంగలోని అంజనాద్రి ఆంజనేయ ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి- శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఐదు రోజుల పాటు ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. మొదటి రోజు జూన్ 1న మల్లెపూలు, జూన్ 2న తమలపాకులు, జూన్ 3న ఎర్ర గన్నేరు మరియు కనకాంబరం, జూన్ 4న చామంతి మరియు చివరి రోజైన జూన్ 5న సింధూరంతో అభిషేకం చేస్తారు. వేద పండితులచే శ్రీ ఆంజనేయ సహస్ర నామార్చన, మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి, అంజనాదేవికి అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ఆకాశ గంగ వద్ద శ్రీ ఆంజనేయ జన్మ వృత్తాంతంపై ప్రవచ

రాశిఫలాలు:

Image
   29-05-2024-బుధవారం                               మేషం వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దైవదర్శనాలు  చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి  మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో  స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృషభం నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి  అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు.  సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది.  మిధునం చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది. కర్కాటకం ధన పరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా  సాగుతాయి. ఉద్యోగమున  అధికారుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం  కల