రాశిఫలాలు (31 మే 2024)

 

 🐊ఈ రోజుటి రాశిఫలాలు 🐊

      శుక్రవారము  MAY 31 2024

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)

 సన్నిహితులతో కొన్ని వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శారీరక రుగ్మతలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది.  ముఖ్య కార్యాలలో ప్రారంభ.  విద్యార్థులకు అనూహ్య ఫలితాలు.  భూములు, వాహనాలు కొంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి ఉపశమనం.

మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

పనుల్లో ఆటంకాలు.  ఆదాయానికి మించి ఖర్చులు. మిత్రులతో విరోధాలు.  వాహనాలు కొనుగోలు వాయిదా.  వాణిజ్య, వ్యాపారులకు సాదాసీదాగా ఉంటాయి.  ఉద్యోగాల్లో అనుకోని మార్పులు. విద్యార్థులు అవకాశం చేజార్చుకుంటారు.మహిళలకు ఆరోగ్య సమస్యలు. 

కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

పనుల్లో ప్రతిబంధకాలు. ఉద్యోగావకాశాలు నిరాశపరుస్తాయి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.రాబడి కొంత తగ్గుతుంది.  వాణిజ్య, వ్యాపారాలు నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు తథ్యం. రాజకీయవర్గాలవారు నిర్ణయాలపై తొందరపడరాదు. విద్యార్థులు ఫలితాలపై నిరాశ చెందుతారు. మహిళలకు అంచనాలు తప్పుతాయి. 

సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 సంఘంలో గౌరవమర్యాదలు.  కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం.  వాణిజ్య, వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాల్లో మీ ఆశయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు అవలీలగా సాధిస్తారు.మహిళలకు కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. 

కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

దూర ప్రయాణాలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది.  ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వాణిజ్య, వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు అధిక పనిభారం. విద్యార్థులకు అవకాశాలు అంతగా దక్కవు. మహిళలకు ఆరోగ్య భంగం. 

తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)

కొంత కష్టపడినా ఫలితం కనిపిస్తుంది.  ముఖ్య కార్యాలు నెమ్మదిగా సాగుతాయి ఆత్మీయల సలహాలు పాటిస్తారు.  బంధువులతో విభేదాలు తీరతాయి.  వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ.

వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),

జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు.  బంధువర్గంతో విభేదాలు. కష్టించినా ఫలితం అంతగా ఉండదు.సన్నిహితుల నుంచి ఒత్తిడులు అధికం. పనులలో తొందరపాటు. వాణిజ్య, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం సాధిస్తారు.  మహిళలకు కొంత నిరాశ. 

ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4

(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

వ్యవహారాలు ముందుకు సాగవు.  ఆదాయం కంటే ఖర్చులు అధికం.  ఆలోచనలు నిలకడగా ఉండవు.. జ్వర సంబంధిత రుగ్మతలు. ఆలయాలు సందర్శిస్తారు. వాణిజ్య, వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పనిభారం. విద్యార్థులకు ఒత్తిడులు ఉంటాయి.  మహిళలకు ఆరోగ్య సమస్యలు. 

మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,

(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

సకాలంలో పనులు పూర్తి.  ప్రత్యర్థుల నుంచి సహాయం అందుతుంది.  అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది.  స్థలాలు, వాహనాలు కొంటారు. వాణిజ్య, వ్యాపారులకు కొత్త పెట్టుబడులు.ఉద్యోగులకు ఊహించని విధులు దక్కవచ్చు.రాజకీయ వర్గాలకు అనూహ్య సమాచారం రావచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్యలలో ప్రవేశం.మహిళలకు ఉత్సాహం కలిగించే సమాచారం. 

కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)

పూ||భా||1,2,3(సె, సో, ద),

ముఖ్య కార్య‌క్ర‌మాలు స‌మ‌యంలో పూర్తి చేస్తారు.  కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.  స్వల్ప అస్వస్థత.  ఆకస్మిక ప్రయాణాలు.  వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),

రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)ఆత్మీయులు సహకరిస్తారు.  సమాజంలో ప్రత్యేక గౌరవం.  ఆస్తివివాదాల పరిష్కారం.  వాహన సౌఖ్యం.  కీలక నిర్ణయాలు.  వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు