మనలను మనం వికసింపచేసుకునేందుకు జీవితం అంతులేని అవకాశాలను కల్పిస్తుంది.

మార్పు లేకుండా అంతరంగ శుద్ధి ఎవరికీ సాధ్యంకాదు. ఏ వ్యక్తిలోనైనా అతని వాక్కులో, ఆలోచనలో, కార్యాచరణంలో తప్పక ఇది కానవస్తుంది.

మార్పుతో అతని జీవితం పవిత్రీకరించబడి సంకల్పంలో స్థిరత్వం కలుగుతుంది.

అహంకారం, ఆవేశం అనేవి మన దృష్టిని మసకబార్చి         ఉన్నత అవకాశాలకు ఆటంకాలుగా నిలుస్తాయి.

శోధన ద్వారానే అవకాశాలను సక్రమంగా వినియోగించుకోగలం, మనల్ని మనం మార్చుకోగలం.

సర్వేజనా సుఖినో భవంతు 
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు