శ్రీ విధాత పీఠంలో

 


భగవత్ బంధువులందరికిీ

శ్రీ విధాత పీఠంలో 01-6-2024 ( శనివారం )హనుమజ్జయంతి సందర్భంగా అర్చన, అభిషేకం, ఆకుపూజ, సింధూర పూజ, లక్ష అరటిపండ్లు సమర్పణ,  వడమాల సమర్పణ, అప్పాల మాల సమర్పణ హవనిజ గారి ఆధ్వర్యంలో జరుగును. స్వామివారికి సమర్పించిన అరటిపండ్లను తిరిగి అడవుల్లో ఉన్న కోతులకు ఆహారంగా వేయడం జరుగుతుంది.

 ఈ బృహత్ కార్యంలో తమ వంతు సహకారం అందించి ఆకలితో అలమటిస్తున్న మూగ జీవులకు ఆహారాన్ని అందించగలరని ప్రార్థన. 

            అర్చన ...................................116/-

            అభిషేకం................................116/-

            ఆకుపూజ................................216/-

            సింధూర పూజ.........................216/-

            అప్పాల మాల/వడమాల..........316/-

            అరటిపండ్లు(డజను).................51/-

మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 0237


Comments

Popular posts from this blog

చతుర్యోగములు

భగమన్నామస్మరణ

రక్షణ వలయం-జాతక విశ్లేషణ