ఏ నక్షత్రం వారు – ఏ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోవాలి?
ఏ నక్షత్రం వారు – ఏ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోవాలి?
నక్షత్రాల ప్రకారం పెళ్లి సంబంధాలు – ఉత్తమ కలయికలు:
నక్షత్రం ఉత్తమ జత నక్షత్రాలు
1. అశ్విని నక్షత్రం వారు మృగశిర, హస్త, స్వాతి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
2. భరణి నక్షత్రం వారు మక, శ్రవణం, ఉత్తర షాఢ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
3. కృతిక నక్షత్రం వారు పునర్వసు, రోహిణి, మృగశిర నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
4. రోహిణి నక్షత్రం వారు మృగశిర, పునర్వసు, హస్త నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
5. మృగశిర నక్షత్రం వారు రోహిణి, ఆశేష, ఉత్తర నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
6. ఆరుద్ర నక్షత్రం వారు స్వాతి, విశాఖ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
7. పునర్వసు నక్షత్రం వారు అనూరాధ, శ్రవణం నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
8. పుష్యమి నక్షత్రం వారు మక, అనూరాధ, శ్రవణ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
9. ఆశ్లేష నక్షత్రం వారు హస్త, స్వాతి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
10. మఖ నక్షత్రం వారు మక, దనిష్ఠ, శతభిషా నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
11. పుబ్బ నక్షత్రం వారు శ్రవణ, ఉత్తర షాఢ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
12. ఉత్తర నక్షత్రం వారు రోహిణి, హస్త, ఉత్తర ఫల్గుణి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
13. హస్త నక్షత్రం వారు మృగశిర, పునర్వసు, స్వాతి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
14. చిత్త నక్షత్రం వారు ఆశేష, విశాఖ, అనూరాధ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
15. స్వాతి నక్షత్రం వారు పునర్వసు, హస్త, విశాఖ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
16. విశాఖ నక్షత్రం వారు చిత్త, అనూరాధ, జ్యేష్ట నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
17. అనూరాధ నక్షత్రం వారు పుష్యమి, విశాఖ, జ్యేష్ట నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
18. జ్యేష్ట నక్షత్రం వారు అనూరాధ, ఉత్తర షాఢ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
19. మూల నక్షత్రం వారు అశ్విని, మృగశిర నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
20. పూర్వాషాఢ నక్షత్రం వారు ఉత్తర షాఢ, ధనిష్ఠ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
21. ఉత్తరాషాఢ నక్షత్రం వారు పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
22. శ్రవణం నక్షత్రం వారు రోహిణి, మక, పుష్యమి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
23. ధనిష్ఠ నక్షత్రం వారు మఖ, శ్రవణ, శతభిషా నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
24 శతభిషా నక్షత్రం వారు ధనిష్ఠ, పూర్వాభాద్ర నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
25. పూర్వాభాద్ర నక్షత్రం వారు ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
26. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు పూర్వాభాద్ర, రేవతి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
రేవతి నక్షత్రం వారు ఉత్తరాభాద్ర, అశ్విని నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం.
రాశులప్రకారం
ఈ రాశి వారు ఈ రాశివారిని పెళ్లి చేసుకోవడం ఉత్తమ కలయికలు.
1. మేషం రాశి వారు సింహం, ధనుస్సు పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
2. వృషభం రాశివారు కన్య, మకరం రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
3. మిథునం రాశివారు తుల, కుంభం రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
4. కర్కాటకం రాశివారు వృశ్చికం, మీనం రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
5. సింహం రాశివారు మేషం, ధనుస్సు రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
6. కన్య రాశివారు వృషభం, మకరం రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
7. తుల రాశివారు మిథునం, కుంభం రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
8. వృశ్చికం రాశివారు కర్కాటకం, మీనం రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
9. ధనుస్సు రాశివారు మేషం, సింహం రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
10. మకరం రాశివారు వృషభం, కన్య రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
11. కుంభం రాశివారు మిథునం, తుల రాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
12. మీనం రాశివారు కర్కాటకం, వృశ్చికంరాశినీ పెళ్లి చేసుకోవడం వల్లనా మంచి ఫలితం కలుగుతుంది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment