శ్రీ లక్ష్మీ కుబేరాష్టకం


 

శ్రీ లక్ష్మీ కుబేరాష్టకం

నమస్తే గరుడారూఢే కొలాసుర భయంకరి |

సర్వ పాప హరే దేవి మహా లక్ష్మి నమోస్తుతే || 1 ||


సర్వజ్ఞే సర్వవర్ణే సర్వదుష్ట భయంకరి |

సర్వదుఃఖ హరే దేవి మహా లక్ష్మి నమోస్తుతే || 2 ||


సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్త మూల ప్రదాయినీ |

మంత్రమూర్తే సదా దేవి మహా లక్ష్మి నమోస్తుతే || 3 ||


ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |

యోగజాయోగ సంభూతే మహా లక్ష్మి నమోస్తుతే || 4 ||


స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |

మహాపాప హరే దేవి మహా లక్ష్మి నమోస్తుతే || 5 ||


పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |

పరమేశి జగన్మాతర్ మహా లక్ష్మి నమోస్తుతే || 6 ||


శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే |

జగస్థితే జగన్మాతర్ మహా లక్ష్మి నమోస్తుతే || 7 ||


మహా లక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేచ్ఛుభం భవేత్ |

సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || 8 ||


ఇతి శ్రీ లక్ష్మీ కుబేరాష్టకం సంపూర్ణం

ఫలశ్రుతి:

ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినవారు ధన సంపదతో ఆనందంగా జీవిస్తారు. కుబేరుని అనుగ్రహంతో ఐశ్వర్యం, రాజ్యం లభిస్తుంది.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

ఏ నక్షత్రం వారు – ఏ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోవాలి?

భక్తి సంకుచితమైతే