వధూవరులకు వైరం కలిగించే నక్షత్రాలు



వధూవరులకు వైరం కలిగించే నక్షత్రాలు

అశ్వని-జ్వేష్ట. భరణి-అనూరాధ. కృత్తిక-వి శాఖ. రోహిణి-స్వాతి. ఆరుద్ర-శ్రవణం. పునర్వసు-ఉత్తరాషాఢ. పుష్యమి-పూర్వాషాఢ. ఆశ్లేష-మూల. మఘ-రేవతి. పూర్వఫల్గుణి-ఉత్తరాభాద్ర. ఉత్తర ఫల్గుణి-పూర్వాభద్ర. హస్త-శతభిషం నక్షత్ర సముదాయాలు.

వధూవరుల విషయంలో వైరం కలిగించే నక్షత్రాలు. ఈ నక్షత్రాల జతలలో (వధూవరులు) ఒక జంట దంపతులైతే... ఆ ఇద్దరు ఎప్పుడూ గొడవప డతారు. ఉదా: భర్తది అనూరాధ, భార్యది భర ణి అయితే... ఇద్దరికీ కలహం ఎక్కువ అని అర్ధం. ఇక ద్విపాద

నక్షత్రాలకు 'చిత్ర, ధనిష్ట, మృగశిర పరస్పర వైరం కలిగి ఉంటాయి.

వివాహ పొంతన విషయంలో తప్పనిసరి గా వదూవరులిద్దరి జాతకచక్రంలో పంచమం (సంతానం కోసం) సప్తమ స్థానం (దాంపత్య జీవితం) అష్టమ స్థానం(వైదవ్యం) దశ అంతర్దశలు (వివాహానంతర జీవితం)తప్పని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.పాయింట్లకు ప్రాదాన్యత ఇవ్వరాదు.తారాబలం,గ్రహమైత్రి,నాడీమైత్రి బాగుండి జాతకచక్రం అనుకూలంగా ఉన్నప్పుడు వదూవరులిద్దరికి పొంతన కుదిరినట్లే

పెళ్లిచూపులు

ద్వాదశి, చవితి, షష్టి, అష్ఠమి, అమావాస్య తిథులయందు, భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర నక్షత్రములయందు, సోమ, మంగళవారము లందు పెళ్లిచూపుల కార్యక్రమం మంచిది కాదు. మిగతా దినములలో శుభ హోరా కాల ములో పగటి సమయంలో ఈ కార్యక్రమ నిర్వహణకు అమోఘం.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

రాశిఫలాలు - జూన్ 05 , 2025