భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సందేశం
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సందేశం
"ఇతరుల కష్టసుఖాలను పంచుకునే అలవాటు చేసుకో, కాని ఇంకొకరు పచ్చగా వుంటే చూసి ఓర్వలేక పోవటం నేర్చుకోవద్దు. ఇతరులకు ఏవైనా ప్రైజులు, అవార్డులు వస్తే సంతోషించు. వాటిని వారేలా కష్టపడి సాధించారో చూసి నేర్చుకో. వారిలాగా నీకూ తెలివి తేటలూ, శ్రమ పడే శక్తి, మంచి జ్ఞాపక శక్తి ప్రసాదించుమని దేవుణ్ణి ప్రార్థించు. కానీ వారిని చూసి అసూయ పడకు. అసూయ మహా విషం. అది నీ నడవడికి మచ్చ తెస్తుంది. ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. శాంతి లేకుండా చేస్తుంది. అందుకే "అనసూయవు"కా త్రిమూర్తులను పసిపాపల్లా ఆడించగలుగు తావు. అంతేకాని చిన్న, చిన్న విషయాలలో కూడా అసూయ బారిన పడకుండా జాగ్రత్త పడు."
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment