కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special
కార్తీకమాసం విశేషాలు
నవంబరు 02 స్థిరవారం నుండి కార్తీక మాసం మొదలవుతోంది.
* నవంబరు 03 ఆదివారం యమవిదియ - భగినీహస్త భోజనం
. నవంబర్ 04 మొదటి కార్తీక సోమవారం
* నవంబరు 05, మంగళవారం
నాగుల చవితి
* నవంబర్ 11 రెండవ కార్తీక సోమవారం
* నవంబరు 12 మంగళవారం ఏకాదశి
* నవంబరు 13 బుధవారం
క్షీరాబ్ది ద్వాదశి దీపాలు
* నవంబరు 15 శుక్రవారం - కార్తీకపూర్ణిమ
* నవంబర్ 18 కార్తీకమాసం మూడో సోమవారం
* నవంబర్ 25 కార్తీకమాసం నాలుగో సోమవారం
* నవంబర్ 26 కార్తీక బహుళ ఏకాదశి
* నవంబర్ 29 కార్తీక మాసం మాస శివరాత్రి
* డిసెంబర్ 1, ఆదివారం కార్తీక అమావాస్య
* డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి
పోలి స్వర్గం
ఈ ఏడాది నవంబరు 02 స్థిరవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 02, సోమవారం పోలిస్వర్గంతో కార్తీకమాస దీక్ష పూర్తవుతుంది.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment