మహా అధ్బుతమైన దృశ్యం
మహా అధ్బుతమైన దృశ్యం.
రెండు తెలుగు రాష్ట్రలలో ఎలాంటి మహా పడిపూజలలో జరగనటువంటి,చూడనటువంటి మహఅద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించిన మన సత్తుపల్లి అయ్యప్పస్వామి దేవాలయ కమిటీ సభ్యులు,నిన్న రాత్రి అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన మహా పడిపూజలో స్వామి వేష ధారణలో 18 పడి మెట్లపై నడిచివస్తూ ఉంటే ఆ మణికంఠుడు భువికి దిగివచ్చినట్లుగా కొద్దీసేపు భక్తులు అందరూ కూడా కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యానికి,తన్మయత్వంనికి లోనైనారు,ఆలయ ప్రాంగణం మొత్తం స్వామి నామాలతో మారిమోగిపొఇంది.🙏స్వామియే శరణం అయ్యప్ప🙏
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
Comments
Post a Comment