ఆకాశదీప వ్రతారంభం - Akashadeepa Vratham 2024
ఆకాశదీప వ్రతారంభం :
దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తికమాసం తప్ప మిగిలిన ఏ ఇతర మాసాల్లోనూ ఈ దీపం వెలిగించరు. కార్తికమాసం (నేటి సాయంత్రం నుంచే కార్తికమాసం ప్రారంభం) ఆరంభం నుంచి ఆలయంలోని ధ్వజస్తంభం పైన తాడుసాయంతో ఆకాశదీపం వెలిగిస్తారు. దీనిని చూడడం, వెలిగించడం కూడా విశేషమైన ఫలితం కలిగిస్తుంది.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment