శ్రీ విధాత పీఠంలో ఆషాఢ అమావాస్య పూజలు
భగవత్ భందువులందరికిీ నమస్కారం,
04-08-2024 ( గురువారం) ఆషాఢ అమావాస్య సందర్భంగా శ్రీ విధాత పీఠంలో గౌరీ పూజ ,
ప్రత్యంగిర హోమం హవనిజా గారి ఆధ్వర్యంలో జరగనునది. మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay ద్వారా కానీ పంపగలరు
గౌరీ పూజ - 116/-
ప్రత్యంగిర హోమం -516/-
🙏సర్వేజనా సుఖినో భవంతు🙏
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 96666 02371
.jpg)
.jpg)
Comments
Post a Comment