కామిక ఏకాదశి(బుధవారం 31 జులై 2024)
కామిక ఏకాదశి పూజా విధానం...... తెల్లవారుజాము నుంచి ఉపవాసము..ఫలాలు, పాలు స్వీకరించవచ్చు.
మీకు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ, కుదిరిన వారు మహా మంత్రజపము (వారి వారి ఉపదేశానుసారం/కుల దేవతా పూజాదికాలు) రామాయణ,భారత, భగవద్గీత, భాగవతము ఎక్కువ సమయము చదవగలరు.
ఉపవాసం చేసినా చేయకపోయినా, ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించండి.
26 ఏకాదశి నామములు :-
1 పాపమోచని ఏకాదశి
2.కామాదా ఏకాదశి
3.వరూధిని ఏకాదశి
4.మోహినీ ఏకాదశి
5.అపర ఏకాదశి
6.పాండవ నిర్జల ఏకాదశి
7.యోగిని ఏకాదశి
8.శయన ఏకాదశి
9.కామిక ఏకాదశి
10.పవిత్రోపన ఏకాదశి
11.అన్నదా ఏకాదశి
12.పార్శ్వ ఏకాదశి
13.ఇందిరా ఏకాదశి
14.పాశాంకుశ ఏకాదశి
15. రమా ఏకాదశి
16.ఉత్థాన ఏకాదశి
17.ఉత్పన్న ఏకాదశి
18.మోక్షదా ఏకాదశి
19.సఫల ఏకాదశి
20.పుత్రదా ఏకాదశి
21.షట్తిల ఏకాదశి
22.భైమి ఏకాదశి
23.విజయ ఏకాదశి
24.ఆమలకి ఏకాదశి
25. పరమ ఏకాదశి
26. పద్మిని ఏకాదశి
వాటి వాటి సమయానుసారం ఒక్కో నెలలో వచ్చే క్రమానుసారం వాటి పేర్లు సుస్పష్టంగా చదవి,భగవదనుగ్రహం పొందగలరు.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371
.jpg)
.jpg)
Comments
Post a Comment