హనుమాన్ యంత్రం

 

🔯సకల శత్రుదోషాలకు, చెడు ప్రయోగాలకు, భూత వేత పిశాచ బాధలకు, వాహన ప్రమాదాలకు... మొదలైన సమస్యలకు ఉత్తమ పరిహారం శ్రీ హనుమాన్ యంత్ర ఆరాధన👍🚩

🚩 మానవునికి ధైర్య సాహాసాలు ఎంతో అవసరం. భయం లేకుండా అభయం ఇచ్చే యంత్రల్లో 'శ్రీ హనుమాన్ యంత్రం’ మహా శక్తివంతమైనది. 

🔯'శ్రీహనుమాన్ యంత్రం’ ఇంట్లో ఉందంటే ఆంజనేయుడు కొలువై ఉన్నట్లే. మానవునికి ధైర్యం కల్పించడంతో పాటు, వాహన ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుంది. 

🕉హనుమంతునికి మంగళవారం ఇష్టమైన రోజు కనుక, శ్రీ హనుమాన్ యంత్రాన్ని మంగళవారం తెచ్చుకోవడం శ్రేయస్కరం.

🔯ఈ యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రార్ధించాలి. ’ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’ అనే మంత్రాన్ని 108సార్లు జపించి యంత్రాన్ని పూజించాలి అలాగే దావీదు రూపంలో ధరించేవారు ముందుగా ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి యంత్రాన్ని ధరించాలి. 

🙏రోజూ స్నానం చేసిన తర్వాత 11 సార్లు ‘ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి.

🚩ఇలా చేసినట్లయితే వాహన ప్రమాదాలు చోటు చేసుకోవు.

🙏 చిన్నారులతో శ్రీహనుమాన్ యంత్రాన్ని ధరింపచేయడం మంచిది. పిల్లలకు ‘ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమః’ మంత్రాన్ని నేర్పి నిత్యం కనీసం మూడు సార్లు అయినా జపించమని చెప్పాలి.

🕉 హనుమంతుడు శ్రీరామునికి నమ్మినబంటు. రాముడికి గుండెలోనే గుడి కట్టి పూజించాడు. శ్రీరాముని అంగుళీయకం చూపి సీతమ్మను ఓదార్చాడు. లంకాదహనం చేశాడు. సుగ్రీవుని రక్షించాడు. సర్వ అభయ దీక్షాదక్షుడు. హనుమంతుని భక్తులు చింతలు, చిరాకులకు దూరంగా ఉంటారు. రామనామం ఎంత మధురమైనదో చాటి చెప్పాడు హనుమంతుడు. రాముడు తన అవతారం చాలిస్తూ ‘’కలియుగం అంతమయ్యేవరకూ భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడమని, భయాలూ, ఆందోళనల నుండి రక్షించమని, భూత, ప్రేత, పిశాచాల్లాంటి బాధలు, భయాల నుండి బయట పడేయమని, ఆర్తజన రక్షకుడిగా ఉండమని కోరాడు. శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించాడు హనుమంతుడు.

🚩అందుకే ఆంజనేయుడు భక్తుల మొర ఆలకిస్తాడు. ఆదుకుని ఆపదలు, ఆందోళనలను తొలగిస్తాడు. ధైర్యం కలిగిస్తాడు.  

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు