శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి🙏🌼

 


ఓం ఓంకారాచల సింహేంద్రాయ నమః

ఓం ఓంకారోద్యానకోకిలాయ నమః

ఓం ఓంకారనీడశుకరాజే నమః

ఓం ఓంకారార్ణవకుంజరాయ నమః

ఓం నగరాజసుతాజానయే  నమః

ఓం నగరాజనిజాలయాయ నమః

ఓం నవమాణిక్యమాలాఢ్యాయ నమః

ఓం నవచంద్రశిఖామణయే నమః

ఓం నందితాశేషమౌనీంద్రాయ నమః

ఓం నందీశాదిమదేశికాయ నమః 10

ఓం మహానలసుధాసారాయ నమః

ఓం మోహాంబుజసుధాకరాయ నమః

ఓం మోహాంధకారతరణయే నమః

ఓం మోహోత్పలనభోమణయే నమః

ఓం భక్తజ్ఞానాబ్ధిశీతాంశవే నమః

ఓం భక్తాజ్ఞానతృణానలాయ నమః

ఓం భక్తాంభోజసహస్రాంశవే నమః

ఓం భక్తకేకిఘనాఘనాయ నమః

ఓం భక్తకైరవరాకేందవే నమః

ఓం  భక్తకోటిదివాకరాయ నమః 20

ఓం గజాననాదిసంపూజ్యాయ నమః

ఓం గజచర్మోజ్జ్వలాకృతయే నమః

ఓం గంగాధవళదివ్యాంగాయ నమః

ఓం గంగాభంగలసజ్జటాయ నమః

ఓం గగనాంబరసంవితాయ నమః

ఓం గగనాముక్తమూర్ధజాయ నమః

ఓం వదనాబ్జజితాబ్దశ్రియే నమః

ఓం వదనేందుస్ఫురద్ధిశాయ నమః

ఓం వరదానైకనిపుణాయ నమః

ఓం వరవీణోజ్జ్వలత్కరాయ నమః 30

ఓం వనవాససముల్లాసాయ నమః

ఓం వనవీరైకలోలుపాయ నమః

ఓం తేజఃపుంజఘనాకారాయ నమః

ఓం తేజసామపిభాసకాయ నమః

ఓం వినేయానాం తేజఃప్రదాయ నమః

ఓం తేజోమయనిజాశ్రమాయ నమః

ఓం దమితానంగసంగ్రామాయ నమః

ఓం దరహాసజితాంగనాయ నమః

ఓం దయారససుధాసింధవే నమః

ఓం దరిద్రధనశేవధయే నమః 40

ఓం క్షీరేందుస్ఫటికాకారాయ నమః

ఓం క్షీణేందుమకుటోజ్జ్వలాయ నమః

ఓం క్షీరోపహారరసికాయ నమః

ఓం క్షిప్రైశ్వర్యఫలప్రదాయ నమః

ఓం నానాభరణముగ్ధాంగాయ నమః

ఓం నారీసంమోహనాకృతయే నమః

ఓం నాదబ్రహ్మరసాస్వాదినే నమః

ఓం నాగభూషణభూషితాయ నమః

ఓం మూర్తినిందితకందర్పాయ నమః

ఓం మూర్తామూర్తాజగద్వపుషే నమః 50

ఓం మూకాజ్ఞానతమోభానవే నమః

ఓం మూర్తిమత్కల్పపాదపాయ  నమః

ఓం తరుణాదిత్యసంకాశాయ నమః

ఓం తంత్రీవాదనతత్పరాయ నమః

ఓం తరుమూలైకనిలయాయ నమః

ఓం తప్తజాంబూనదప్రభాయ నమః

ఓం తత్వపుస్తకోల్లసత్పాణయే  నమః

ఓం తపనోడుపలోచనాయ నమః

ఓం యమసన్నుతసత్కీర్తయే నమః

ఓం యమసంయమసంయుతాయ నమః 60

ఓం యతిరూపధరాయ నమః

ఓం మౌనినే నమః

ఓం యతీంద్రోపాస్యవిగ్రహాయ నమః

ఓం మందారహారరుచితాయ నమః

ఓం మదనాయుతసుందరాయ నమః

ఓం మందస్మితలసద్వక్త్రాయ నమః

ఓం మధురాధరపల్లవాయ నమః

ఓం మంజీరమంజుపాదాబ్జాయ నమః

ఓం మణిపట్టోల్లసత్కటయే నమః

ఓం హస్తాంకురితచిన్ముద్రాయ నమః 70

ఓం హఠయోగపరోత్తమాయ నమః

ఓం హంసజప్యాక్షమాలాఢ్యయ నమః

ఓం హంసేద్రారాధ్యపాదుకాయ నమః

ఓం మేరుశృంగతటోల్లాసాయ నమః

ఓం మేఘశ్యామమనోహరాయ నమః

ఓం మేధాంకురాలవాలాగ్ర్యాయ నమః

ఓం మేధాపక్వఫలద్రుమాయ నమః

ఓం ధార్మికాంతర్గుహావాసాయ నమః

ఓం ధర్మమార్గప్రవర్తకాయ నమః

ఓం ధామత్రయనిజారామాయ నమః 80

ఓం ధర్మోత్తమమనోరధాయ నమః

ఓం ప్రబోధోదారదీపశ్రియే నమః

ఓం ప్రకాశితజగత్త్రయాయ నమః

ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః

ఓం ప్రజ్ఞామణివరాకరాయ నమః

ఓం జ్ఞానాంతరాంతరభాసాత్మనే నమః

ఓం జ్ఞాతృజాతివిడూరగాయ నమః

ఓం జ్ఞానాయద్వైతదివ్యాంగాయ నమః

ఓం జ్ఞాతృజాతికులాగతాయ  నమః

ఓం ప్రసన్నపారిజాతాగ్ర్యాయ నమః 90

ఓం ప్రణతార్త్యభ్ధిబాడబాయ నమః

ఓం ప్రమాణభూతాయ నమః

ఓం భూతానాంప్రమాణ భూతాయ నమః

ఓం ప్రపంచహితకారకాయ నమః

ఓం యత్తత్వమసిసంవేద్యాయ నమః

ఓం యక్షగేయాత్మవైభవాయ నమః

ఓం యజ్ఞాదిదేవతామూర్తయే నమః

ఓం యజమానవపుర్ధరాయ నమః

ఓం ఛత్రాధిపతివిశ్వేశాయ నమః

ఓం ఛత్రచామరసేవితాయ నమః 100

ఓం ఛందశ్శాస్త్రాది నిపుణాయ నమః

ఓం ఛలజాత్యాదిదూరగాయ నమః

ఓం స్వాభావికసుఖైకాత్మనే నమః

ఓం స్వానుభూతరసోదధయే నమః

ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ నమః

ఓం స్వాత్మారామమహామతయే నమః

ఓం హాటకాభజటాజూటాయ నమః

ఓం హాసోదస్తారిమండలాయ నమః 108


ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేథా దక్షిణామూర్తయే నమః

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు