ఏ నక్షత్రం వారు – ఏ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోవాలి? నక్షత్రాల ప్రకారం పెళ్లి సంబంధాలు – ఉత్తమ కలయికలు: నక్షత్రం ఉత్తమ జత నక్షత్రాలు 1. అశ్విని నక్షత్రం వారు మృగశిర, హస్త, స్వాతి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 2. భరణి నక్షత్రం వారు మక, శ్రవణం, ఉత్తర షాఢ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 3. కృతిక నక్షత్రం వారు పునర్వసు, రోహిణి, మృగశిర నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 4. రోహిణి నక్షత్రం వారు మృగశిర, పునర్వసు, హస్త నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 5. మృగశిర నక్షత్రం వారు రోహిణి, ఆశేష, ఉత్తర నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 6. ఆరుద్ర నక్షత్రం వారు స్వాతి, విశాఖ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 7. పునర్వసు నక్షత్రం వారు అనూరాధ, శ్రవణం నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 8. పుష్యమి నక్షత్రం వారు మక, అనూరాధ, శ్రవణ నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 9. ఆశ్లేష నక్షత్రం వారు హస్త, స్వాతి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం వారిని పెళ్లిచేసుకోవడం ఉత్తమం. 10. మఖ నక్షత్రం వారు మక, దనిష్ఠ, శతభిషా నక్షత్రం వారిని పెళ్...
Comments
Post a Comment