మానవ జన్మే ఒక "దశావతారం"
మానవ జన్మే ఒక "దశావతారం"
మాతృమూర్తి గర్భoలో ఈదుతూ ఎదిగే - "మత్స్యo"
నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక - "కూర్మo"
వయసులోని జంతు ప్రవర్తన ఒక - "వరాహo"
మృగం నుంచి మనిషిగా మారే దశ - "నరసిoహo"
మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు - "వామనుడు'
ఎదిగినా క్రోధo తగదని తేలిస్తే వాడు - "పరశురాముడు"
సత్యo, ధర్మ, శాoతి ప్రేమలతో తానే ఒక - "శ్రీరాముడు"
విశ్వమoతా తానే అని విశ్వసిస్తే నాడు- "శ్రీకృష్ణుడు"
ధ్యానియై , జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక - "బలరాముడు"
కర్తవ్య మొనరిoచి జన్మసార్ధకతతో కాగలడు - "కల్కి"
తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశలోని అంతరo.. దశావతారo
మలుచుకుంటే ఒక్కజన్మలోనే మనిషి - దశావతారo
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment