ఉప్పు కి.... ఐశ్వర్యానికి... సంబంధం

 



ఉప్పు కి.... ఐశ్వర్యానికి... సంబంధం:

మహాలక్ష్మి దేవి క్షీర సాగరం నుండి అవతరించింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది కనుక లక్ష్మీదేవికి ఉప్పు చాలా ఇష్టం.

చాలామంది బాధపడేది ఏమనగా ఎంత డబ్బు సంపాదించినా చేతిలో ధనం నిలబడడం లేదు అనుకునేవారు

ధనంనిలబడాలంటే ముందుగా ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి వచ్చిన జీతమును అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని ఖర్చు పెట్టుకోవడం గాని దాచుకోవడం కానీ చేయాలి. ఇలా చేయడం వలన డబ్బులు ఉన్న నెగటివ్ ఎనర్జీని ఉప్పు పోగొడుతుంది.

మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రం లో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేయాలి.

శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలన ఉంచండి ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటి వెనుక గది తలుపులను తెరిచిన తరువాత మాత్రమే సింహద్వారం తెరవాలి. శుక్రవారం ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాగేందుకు నీరు ఇవ్వడం వలన జన్మలో చేసిన పాపాలు పోయి కుటుంబములో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి

  1. సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

      HAVANIJAAA
      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
      శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

    2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special