దైవానుగ్రహాన్ని ఎందువల్ల గుర్తించలేకపోతున్నాం.??
శ్రీ గురుదేవాయ నమః! 💖💖💖
💖💖 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
"దైవానుగ్రహాన్ని ఎందువల్ల గుర్తించలేకపోతున్నాం ?"
🪷🪷🪷
"మనలోని స్వార్థం, సంకుచితత్వమే కారణం. ప్రతి చిన్న కష్టానికి దేవుడి దయ లేదంటూ మన అజ్ఞానాన్ని చాటుకుంటాం. మన వేలుకో, కాలుకో వచ్చిన చిన్న బాధను గుర్తిస్తున్నామే కాని మిగిలిన శరీరమంతా బాగుందన్న సత్యం గ్రహించలేకపోతున్నాం. దైవానుగ్రహం నిరంతరంగా, మనపైన ఈసృష్టి అంతట వ్యాపించి ఉన్నా గుర్తించలేకపోతున్నాం. శరీరధర్మాలకు, మనసు పోకడలకు భిన్నంగా ఉండటం ఎంతో కష్టం. సుఖదుఃఖాలు, కష్టనష్టాలు అర్థం చేసుకుని జీవించడం ద్వారా సమదృష్టి ఏర్పడుతుంది. మనలో స్థిరాస్తిగా ఉన్న దైవం, ఈమనోదేహాలచే చరాస్తులుగా మారటం, ప్రకృతిలోని అంతర్భాగమే ! సైన్స్ మాటల్లో చెప్పాలంటే స్థితిశక్తిగా ఉన్న ఆత్మ, ఈశరీరం, మనసుచేసే పనుల కోసం గతిశక్తిగా మారుతోంది !"
"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"
🌼💖🌼💖🌼
🌼🕉🌼
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Om namo bhagavathe vasudevaya
ReplyDelete