భగినీ హస్త భోజనం వెనుక ఆసక్తికర కథ - Bhagini Hasta Bhojanam
ఐదు రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ ‘భగినీ హస్త భోజనం‘. ఇది అన్నా, చెల్లెళ్ల పండుగ. సాధారణంగా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీకమాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్త భోజనం పండుగ. దీనికి పండుగ అని ఎందుకు అంటామంటే..అన్న చెల్లెలి ఇంటికి వచ్చిన అనుబంధాలకు ప్రతీక కాబట్టి. తన వివాహం అయ్యాక తనను చూడటానికి రాని అన్న..తను ఎంతగా కోరినా తనను చూడటానికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడుతుందో ఈ ‘భగినీ హస్త భోజనం’. వేడుకలో ప్రతిబింభిస్తుంది. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజు ఈ వేడుకను జరుపుకుంటారు.
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
Comments
Post a Comment