నేటి పంచాంగం(3-11-2024) - Today Panchangam
🌴🌴🌴🌴0️⃣3️⃣/1️⃣1️⃣/2️⃣4️⃣🌴🌴🌴🌴
卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
ఆదివారం, నవంబరు 3, 2024, శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయణం - శరదృతువు, కార్తీక మాసం - శుక్ల పక్షం, తిథి : *విదియ రా 7.57 వరకు, ఆదివారం (భాను వాసరే), నక్షత్రం: అనూరాధ*
యోగం :సౌభాగ్యం ఉ 11.51 వరకు,కరణం బాలువ* ఉ 7.15 వరకు తదుపరి కౌలువ రా 7.57 వరకు, వర్జ్యం : ఉ 9.30 to 11.15, దుర్ముహూర్తము : సా 3.54 to 4.40, అమృతకాలం : రా 7.52 to 9.35, రాహు కాలం : సా 4.30 to 6.00
యమగండ/కేతుకాలం : మ: 2.00 to 1.30, సూర్యరాశి: తుల, చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం: 6.02, సూర్యాస్తమయం: 5.26*
భగినీహస్త భోజనం, యమ ద్వితీయ..
జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
భగినీహస్త భోజనం, యమ ద్వితీయ
Comments
Post a Comment