అనంతపద్మనాభస్వామి వ్రతం
భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థశిని అనంతపద్మనాభ చతుర్థశి అంటారు. అందుకే అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్థశి రోజున ఆచరించాలి. ఈ రోజున పాలకడలిపై మహాలక్ష్మీ సమేతుడైన శేషతల్ప శాయిగా కొలువైన శ్రీ మహావిష్ణువును పూజించడం హిందువుల ఆచారం. ఈ వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
పూర్వం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు వారి క్షేమ సమాచారం కనుక్కోవడానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఎదురేగి అతిథి మర్యాదలతో సత్కరించి, ఆసనం వేసి గౌరవించాడు.
కొంతసేపటికి ధర్మరాజు “కృష్ణా మేము ఇప్పుడు పడుతున్న కష్టాలు, బాధలు మీకు తెలియనివి కాదు. ఎటువంటి వ్రతం చేసినట్లయితే మా కష్టాలు తొలగిపోతాయో ఉపదేశించు” అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు “ధర్మరాజా! మీ కష్టాలు తొలగిపోవాలంటే ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ చేయండి.” అని తెలిపాడు
నాలో పద్నాలుగు ఇంద్రులు, అష్ట మనువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్తఋషులు, చతుర్థశ భువనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యంగా ఉన్నాయి. .
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371/9666609724 /9885500567
Nice
ReplyDelete