మనఊరిలో ఉండాల్సిన చెట్లు:

 


1)రావి చెట్టు

2) మర్రిచెట్టు

II.మనవీధిలో ఉండాల్సిన చెట్లు:

3) వేప చెట్టు

4) బాదం చెట్టు (దేశీ బాదం)

III. మనఇంట్లో ఉండాల్సిన చెట్లు:

5) మునగచెట్టు

6)కరివేపాకు

7) ఉసిరి

8) జామ

9) నిమ్మ

IV.మనతొట్టిలో ఉండాల్సిన చెట్లు:

10) తులసి

11) అలోవెరా

12) పుదీన

13) కొత్తిమీర

14) రణపాల

15) గోధుమ గడ్డి

మన ఇంట్లో చెట్లకి లేదా గోడలకి పాకవలసిన తీగలు:

16) తిప్పతిగా

17) తమలపాకు 

భారతీయులారా ....

వర్షాకాలం రాబోతుంది

 ఈ చెట్లని మన ఉరిలో,

వీధిలో, ఇంట్లో ఉండేలాగా ప్రయత్నం చేద్దాం🌱🌱

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు