వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు

 



ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు  రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.

 నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. 

ఆషాఢ వారహి నవరాత్రి 2024,  July 6 శనివారం నుండి July 14 ఆదివారం ఉన్నవి. 

1. ఉన్మత్త వారాహి పూజ

డేట్ 6th July 2024, శనివారం 

ఆషాడ శుక్ల పాడ్యమి 

(ఇంద్రాణి దేవి)

2. బృహత్ వారాహి 

తేదీ : 7th July 2024,  ఆదివారం 

 శుక్లపక్ష విదియ 

(బ్రహ్మి దేవి )

3  స్వప్నవారాహీ పూజ

 8th July 2024, సోమవారం 

తిది శుక్ల తదియ 

(వైష్ణవి దేవి)

4 కిరాతవారాహి 

 9th July 2024, మంగళవారం 

ఆషాడ శుక్ల చవితి 

(మహేశ్వరి ) 

5. శ్వేత వారాహి 

 10th July 2024, బుధవారం 

తిథి  శుక్ల పంచమి  (విశేషం )

(వారహి )

6 : ధూమ్రవారాహి 

 11th July 2024, గురువారం 

 శుక్ల షష్టి 

(మహేశ్వరీ )

7,మహావారాహి 

Date: 12th July 2024, శుక్రవారం 

శుక్ల సప్తమి  (చాముండి )

8 :వార్తాలి వారాహి 

13th July 2024, శనివారం 

శుక్ల అష్టమి (విశేషం )

(మహాగౌరి, మహా లక్ష్మి, అష్ట మాతృకగా లక్ష్మి దేవిని పూజిస్తారు )

9 :దండిని వారాహి పూజ

14th July 2024, ఆదివారం 

 శుక్ల నవమి (లలితా )

10: ఆది వారాహి మహపూజ మరియు ఉద్యాపన (Parana)

15th July 2024, సోమవారం 

శుక్ల నవమి

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది ?..!!

నైమిశారణ్యం :