శ్రీ విధాత పీఠంలో

 


శ్రీరస్తు                                                    శుభమస్తు                                                            అవిఘ్నమస్తు

               

శ్రీ వారాహీ నవరాత్రులు

(06.7.2024 నుండి 15.07.2024 వరకు)

తేదీ

 

తిథి

 

వారం

 

పూజ

 

ప్రసాదం

 

06.07.2024

 

పాడ్యమి

 

శనివారం

 

 ఇంద్రాణి

పాల పాయసం

 

07.07.2024

 

విదియ

 

ఆదివారం

 

 బ్రహ్మి

పొంగలి

 

08.07.2024

 

తదియ

 

సోమవారం

 

వైష్ణవి

 

కొబ్బరి అన్నం

 

09.07.2024

 

చవితి

 

మంగళవారం

 

కామేశ్వరి

 

 దద్దోజనం

10.07.2024

 

పంచమి

 

బుధవారం

 

కౌమారీ

 

పులగం

 

11.07.2024

 

 షష్టి

గురువారం

చాముండి

 

కేసరి

 

12.07.2024

 

సప్తమి

 

శుక్రవారం

శాకాంబరీ

 

శాఖాన్నం

 

13.07.2024

 అష్టమి

శనివారం

 

వారాహి

 

చక్కర పొంగలి / పానకం

 

14.07.2024

 

నవమి

 

ఆదివారం

 

లలిత

 

పాయసాన్నం

 

 

 15.07.2024 - దశమి సోమవారం: వారాహీ మూలమంత్ర హోమము, పూర్ణాహుతి & కలశ ఉద్వాసన

విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, దాంపత్యము, వ్యాపారము, ఆరోగ్యము, భూవివాదము, మానసిక సమస్యలు తొలగిపోవును. సకల కార్యములు సిద్ధించును

నవరాత్రులు తొమ్మిది రోజులు పంచామృతాభిషేకములు, కుంకుమార్చన, నీరాజన మంత్ర పుష్పములు హవనిజా గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును.  మీ గోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు

            
విడివిడిగా 5116/-

సామూహికంగా 516/-

 ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

పూర్ణాహుతి అనంతరము అమ్మవారి కుంకుమకంకణముపసుపుకొమ్ముప్రసాదము పంపబడును.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

Ph. no: 096666 02371  


Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు