శుక్రవారం ప్రత్యేకత – భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగేందుకు
శుక్రవారం ప్రత్యేకత – భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగేందుకు
శుక్రవారం నాడు పసుపు రంగు పూలు, ఎర్ర రంగు పూలతో అమ్మవారికి పూజ చేయడం వలన విశేష ఫలితాలను ఇస్తుంది.
పసుపు రంగు పూలు – బుధ్ధిని, శాంతిని, సంపదను ప్రసాదించే శుభచిహ్నం
ఎర్ర రంగు పూలు – ప్రేమ, ఉత్సాహం, శక్తి ప్రతీక
ఈ రెండు రంగులు కలిపి శుక్రదేవుడు ప్రసన్నుడవుతాడు.శుక్రుడు అంటే ప్రేమ, కళ, వైవాహిక సుఖాల దేవత.శుక్రవారం అమ్మవారిని పసుపు & ఎర్ర పూలతో పూజిస్తే..భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.చిన్నచిన్న తగాదాలు నయమవుతాయి,గృహ శాంతి స్థిరపడుతుంది, ఆత్మీయత, సమాజంలో గౌరవం కూడా కలుగుతుంది.
ఈ శుక్రవారం అమ్మవారికి పూజ చేయండి.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #astrovidhaataa #fridayspecial #shukravaramvishistatha #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
Comments
Post a Comment