రాగి యంత్రంలో పాజిటివ్ ఎనర్జీ

రాగి యంత్రంలో పాజిటివ్ ఎనర్జీ:

చిన్న రాగి ముక్క ప్లాస్టిక్ దాని మీద అంటిస్తే అవి ఎక్కడో ఉన్న శాటిలైట్ నుంచి సిగ్నల్ స్వీకరించి మనకు మాటలు చిత్రాలు అందిస్తుంది అటువంటిది.  ఒక రాగి యంత్రంలో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేలా స్థాపించడం కుదరదా దానికి ఎనర్జీని గ్రహించేటువంటి శక్తి లేదా. విశ్వకర్మ శిల్పా చార్యులు  ముడి రాగి ఇత్తడి లోహాని సంగ్రహించి వేళ్ళ ఏళ్ల క్రితమే మన దేశానికి విజ్ఞానాన్ని అందించారు.. అందుకే దేవాలయాలు కట్టేటపుడు గోపురం మీద ఒక అంటిన్న పెడతారు.. దేవాలయం ముందు ఇత్తడితో ద్వజస్తంబం ఉంచుతారు.. విశ్వకర్మ పంచ శిల్పాచార్యులు అద్భుత విజ్ఞానాన్ని అందించారు ఈ దేశానికి.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము