ఈ రాశుల వారు ఈ పనులు చేయకండి


 

మేషం- ఇతరులనుని ఎప్పుడూ వేచి ఉంచకండి.

వృషభం- ఎదుట వారినీ ఫ్యాషన్ ఆలోచన గురించి చెడుగా మాట్లాడకండి.

మిథునరాశి- ఏవరిని నియంత్రించడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి.

కర్కాటకం- ఏవరితోను ఎప్పుడూ గొడవ పడకండి.

సింహ రాశి- ఏవరిని ఎప్పుడూ విస్మరించవద్దు.

కన్య- ఏవరిని ఎప్పుడూ అవమానించకండి.

తులారాశి- ఇతరులను ఎప్పుడూ విసుగు చెందకండి.

వృశ్చికం- ఏవరికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి.

ధనుస్సు- ఎదుట వారిని ఎప్పుడూ నిందించకండి.

మకరం- ఏవరి నుండి ఎప్పుడూ దొంగిలించవద్దు.

కుంభం- ఏవరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకండి.

మీనం- నిద్రిస్తున్నప్పుడు వారిని డిస్టర్బ్ చేయకండి 

మీ బలం తగ్గించు కోకండి

  1. సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

      HAVANIJAAA
      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
      శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

    2. #astrovidhaataa #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special