పంచాంగం - ఫిబ్రవరి 01 ,2025

  



                                                      ఫిబ్రవరి 1, 2025

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణం

శిశిర ఋతువు

మాఘ మాసం

శుక్ల పక్షం

తిథి: తదియ మ2.30

వారం: స్థిరవాసరే(శనివారం)

నక్షత్రం: శతభిషం ఉ7.06 & మర్నాడు పూర్వాభాద్ర తె5.45

యోగం: పరిఘము మ3.29

కరణం: గరజి మ2.30 & వణిజ రా1.28

వర్జ్యం: మ1.08-2.39

దుర్ముహూర్తము: ఉ6.35-8.05

అమృతకాలం: రా10.11-11.42

రాహుకాలం: ఉ9.00-10.30

యమగండం: మ1.30-3.00

సూర్యరాశి: మకరం

చంద్రరాశి: కుంభం

సూర్యోదయం: 6.38

సూర్యాస్తమయం: 5.50

  1. సర్వేజనా సుఖినో భవంతుశుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

      HAVANIJAAA
      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
      శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

      #panchangam #todaypanchangam #telugupanchangam #astrovidhaataa #teluguastrology #sreevidhathapeetam

Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

రాశిఫలాలు - ఏప్రిల్ 22, 2025

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special