నేటి పంచాంగం(1-11-2024) - Today's Panchangam


 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

         🌿పంచాంగం🌿

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ...  01 - 11 - 2024,

వారం ...  భృగువాసరే ( శుక్రవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం - శరదృతువు,

ఆశ్వయుజ మాసం -  బహళ పక్షం,


తిథి      :  అమావాస్య సా4.45 వరకు,

నక్షత్రం  :  స్వాతి తె3.03 వరకు,

యోగం :  ప్రీతి ఉ11.25 వరకు,

కరణం  :  నాగవ సా4.45 వరకు,

               తదుపరి  కింస్తుఘ్నం తె5.38 వరకు,


వర్జ్యం                :  ఉ6.47 - 8.33,

దుర్ముహూర్తము :  ఉ8.18 - 9.04,

                              మరల  మ12.07 - 12.52,

అమృతకాలం     :  సా5.21 - 7.07,

రాహుకాలం        :  ఉ10.30 - 12.00,

యమగండం       :  మ3.00 - 4.30,

సూర్యరాశి          :  తుల,

చంద్రరాశి            :  తుల,

సూర్యోదయం     :  6.02,

సూర్యాస్తమయం:  5.27,

         

            నేటి విశేషం


              కేదార వ్రతం

         ఆకాశదీప ప్రారంభం

శ్రీ కేదారేశ్వర వ్రత కల్పము - పూజా విధానం


శ్రీ కేదారేశ్వర పూజ ప్రారంభం.


జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


Comments

Popular posts from this blog

జోతిష్యంలో రహస్యం. మీకు తెలుసా..? - Astrology Secrets

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము