శ్రీ విధాతా పీఠం నేటి పంచాంగం / Daily Panchangam In Telugu


                                               శ్రీ విధాతా పీఠం నేటి పంచాంగం


🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻

శుక్రవారం,సెప్టెంబరు27,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

భాద్రపద మాసం -  బహుళ పక్షం

తిథి:దశమి సా4.19 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:పుష్యమి తె4.46 వరకు

యోగం:శివం తె3.52 వరకు

కరణం:విష్ఠి సా4.19 వరకు

తదుపరి బవ తె4.31 వరకు

వర్జ్యం:మ12.14 - 1.54

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.04

మరల మ12.16 - 1.04

అమృతకాలం:రా10.09 - 11.49

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:కన్య

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం:5.53

సూర్యాస్తమయం:5.52

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻🙏

సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
Astro Guru Havanijaaa / హవనిజా
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
Ph: 9666602371/9666609724 /9885500567


Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.