నేటి పంచాంగం (28-09-2024)

 

                                             నేటి పంచాంగం (28-09-2024) 

శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం,సెప్టెంబరు28,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

భాద్రపద మాసం -  బహుళ పక్షం

తిథి:ఏకాదశి సా4.43 వరకు

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:ఆశ్రేష పూర్తి

యోగo:సిద్ధం తె3.17 వరకు

కరణం:బాలువ సా4.43 వరకు

తదుపరి కౌలువ తె5.10 వరకు

వర్జ్యం:సా6.11 - 7.51

దుర్ముహూర్తము:ఉ5.52 - 7.28

అమృతకాలం:తె4.14నుండి

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:కన్య

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం:5.53

సూర్యాస్తమయం:5.51

సర్వ ఏకాదశి

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు🙏🏻

సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
Astro Guru Havanijaaa / హవనిజా
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
Ph: 9666602371/9666609724 /9885500567


Comments

Popular posts from this blog

ప్రపంచంలో ఈ రెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారట... ఎందుకో తెలుసా......?

పంచాంగము

ప్రవర యొక్క అర్ధం.