పంచాంగం

 


పంచాంగం

తేది : జూన్ 26 - 06 - 2024 బుధవారం

శ్రీ క్రోధినామ సంవత్సరము-ఉత్తరాయణం-గ్రీష్మఋతువు-జ్యేష్ఠమాసం

బ. పంచమి : రా॥ 8:55 వరకు

ధనిష్ఠ : మ॥ 1:04 వరకు

విష్కంభయోగం : ఉ॥ 6:13 వరకు

ప్రీతియోగం : రా॥ 3:19 వరకు

కౌలవకరణం: ఉ॥ 10:02 వరకు

తైతులకరణం : రా॥ 8:55 వరకు

అమృత : తె॥ 4:50 లగాయితు

దుర్మూర్తం : 11:53 - 12:45 

వర్జ్యం రా :7:50 - 9:20 వరకు

ఈరోజు,

పెండ్లిచూపులు, రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయలు, వైద్య సంప్రదింపులు, విద్యా వాహన విషయాలకు, ఉద్యోగంలో చేరడానికి అనుకూలం.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక

ACCANKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు