పంచాంగం

 


ఆదివారం, జూన్ 23, 2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం -  బహుళ పక్షం

తిథి:పాడ్యమి ఉ5.46 వరకు  

తదుపరి విదియ తె4.30వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:పూర్వాషాఢ సా6.22 వరకు 

యోగం:బ్రహ్మం సా4.09 వరకు

కరణం:కౌలువ ఉ5.46 వరకు తదుపరి తైతుల సా5.08 వరకు

ఆ తదుపరి గరజి తె4.30 వరకు

వర్జ్యం:రా2.10 - 3.44

దుర్ముహూర్తము:సా4.48 - 5.40

అమృతకాలం:మ1.37 - 3.12

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి: ధనుస్సు

సూర్యోదయం:5.30

సూర్యాస్తమయం:6.33

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments