ఈ రోజు రాశిఫలాలు 🐊

 


శనివారం,జూన్22,2024

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)

 కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు.ఇంటాబయటా ఆరోపణలు ఎదురవుతాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. అనుకోని సంఘటనలు..

ఒప్పందాలు కొన్ని వాయిదా వేసుకుంటారు.

వాణిజ్య, వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి. 

లాభాల కోసం చేసే యత్నాలలో ఇబ్బందులు.

ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. నిపుణులు సాంకేతిక,రాజకీయ వర్గాలకు ఒత్తిడులు .విద్యార్థులు శ్రద్ధ వహించాలి. మహిళలకు గందరగోళంగా ఉంటుంది.

వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

పట్టుదల పెరుగుతుంది.  ముఖ్య కార్యాలు కొంత మందగిస్తాయి.  ఆరోగ్య సమస్యలు.  చోరభయం.  సోదరులతో విభేదాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు

మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.  బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు.ఆస్తుల ఒప్పందాలు చివరిలో వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. 

 ఆరోగ్యపరంగా చికాకులు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వాణిజ్య, వ్యాపారులకు మందకొడిగా సాగుతుంది.ఉద్యోగులకు స్థానమార్పు శ్రమ మరింత పెరుగుతుంది. మహిళలకు చికాకులు.

కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

బంధువుల నుంచి విమర్శలు.  ముఖ్య కార్యాలు నెమ్మదిగా సాగుతాయి.  కుటుంబంలో సమస్యలు.  చోరభయం.  ఆకస్మిక ప్రయాణాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు కాస్త తొలగుతాయి.

 సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. రాబడి అంతగా కనిపించదు.ఆస్తివివాదాలు నెలకొంటాయి.

తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. 

 వాణిజ్య, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

 ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.రాజకీయ వర్గాలకు మానసిక అశాంతి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు గందరగోళంగా ఉంటుంది. 

కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. 

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి.గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. రాబడి ఊహించిన విధంగా పెరుగుతుంది. వాణిజ్య, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగులకు ఇబ్బందులు తీరుతాయి.

మహిళలకు గౌరవం పెరుగుతుంది.

తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)

ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.  వివాదాలకు దూరంగా ఉండండి. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. 

 ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.చిరకాల ప్రత్యర్థులతో సమస్యలు ఎదురుకావచ్చు.

ఉద్యోగులకు ఒత్తిడులు అధికం. వాణిజ్య, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి సాంకేతిక రంగాల వారికి నిరాశజనకమే.విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు అంచనాలు తప్పుతాయి.

వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),

జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాల్లో విజయం.  ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది.

సన్నిహితులు మీకుచేదోడుగా నిలుస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం .నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.పదిమందిలోనూ సత్తా చాటుకుంటారు.వాణిజ్య, వ్యాపారాలు లాభిస్తాయి. 

 ఉద్యోగులకు ఉన్నతమైన హోదాలు. సాంకేతిక నిపుణులకు విదేశీయానం.  విద్యార్థుల అంచనాలు నిజం కాగలవు. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం. 

ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4

(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

రాబడి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

పనులలో తొందరపాటు. భూమి వివాదాలు నెలకొంటాయి. అనుకోని సంఘటనలు. మిత్రులతో లేనిపోని విభేదాలు. ముఖ్యమైన నిర్ణయాల్లో ఆచితూచి అడుగువేయండి. వాణిజ్య,వ్యాపారాలు సమస్యలతో సాగుతాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. 

 విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు ఆస్తి వివాదాలు. 

మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,

(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

సంబంధిత సమాచారం. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది.ఆప్తులు సహాయం అందిస్తారు. వాణిజ్య, వ్యాపారాలలో మరింత ముందడుగు వేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగులకు అనుకున్న రీతిలో బాధ్యతలు పూర్తి కాగలవు. విద్యార్థులు శ్రమ ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత.

కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)

పూ||భా||1,2,3(సె, సో, ద),

వ్యవహారాల్లో ఆటంకాలు.  ఆదాయానికి మించిన ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి.వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. వాణిజ్య, వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు. సాంకేతిక నిపుణులకు అంచనాలు తారుమారు.  విద్యార్థులు కష్టపడ్డా ఫలితం శూన్యం.  మహిళలకు శ్రమాధిక్యం.

మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),

రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)

అప్పులు చేయవలసి ఉంటుంది.  దూరప్రయాణాలు.  ఆరోగ్య, కుటుంబ సమస్యలు.  బంధువులతో అకారణంగా విభేదాలు.  కొన్ని కార్యాలలో ఆటంకాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు