గురు బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః,

గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.

వందే గురుపద ద్వందమవాంగ్మానసగోచరమ్ రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః.

ఓం నారాయణం పద్మభువం వశిష్టం

శక్తిం చ తత్పుత్రం పరాశరంచ

వ్యాసం శుకం గౌడపాదం మహాంతం

గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం!!

శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదంచ

హస్తామలకంచ శిష్యం

తం తోటకం వార్తిక కారమన్యిన్

అస్మద్గురూన్ సంతతమానతోస్మి!!

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం!!

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం

సూత్ర భాష్యక్రృతౌ వందే భగవంతౌ పునఃపునః!!

ఈశ్వరో గురు రాత్మేతి మూర్తిభేద విభాగినే

ద్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయేనమః!!

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

ఈరోజు రాశి ఫలాలు