పంచాంగం

 


బుధవారం,మే 1,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

చైత్ర మాసం - బహుళ పక్షం

తిథి:అష్టమి రా12.56 వరకు

వారం:బుధవారం(సౌమ్యవాసరే )

నక్షత్రం:శ్రవణం రా12.29 వరకు

యోగం:శుభం సా5.43 వరకు

కరణం:బాలువ మ1.53 వరకు తదుపరి కౌలువ రా12.56 వరకు

వర్జ్యం:ఉ.శే.వ6.57 వరకు

మరల తె4.16 నుండి

దుర్ముహూర్తము:ఉ11.31 - 12.22

అమృతకాలం:మ2.34 - 4.06

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:మేషం

చంద్రరాశి: మకరం

సూర్యోదయం:5.39

సూర్యాస్తమయం:6.14

నర్మదా నదీ పుష్కర ప్రారంభం

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు