శ్రీ శివ కామాక్షి శ్రీ విద్యా పీఠము🌹 గోవింద నామాలు..

 



ఏడుకొండలవాడా వెంకటరమణా!

గోవిందా! గోవింద!!

ఆపదమొక్కులవాడా అనాధరక్షకా ఆపద్బాంధవా!!

గోవిందా! గోవింద!!

శ్రీ శ్రీనివాసా గోవిందా 

శ్రీ వేంకటేశా గోవిందా 

భక్తవత్సల గోవిందా 

భాగవతప్రియ గోవిందా 

గోవిందా హరి గోవిందా 

వేంకట రమణా గోవిందా

గోవిందా హరి గోవిందా

వేంకటరమణా గోవిందా |

నిత్యనిర్మలా గోవిందా

నీలమేఘశ్యామ గోవిందా

పురాణపురుషా గోవిందా

పుండరీకాక్ష గోవిందా  గోవిందా

నందనందనా గోవిందా

నవనీతచోర గోవిందా

పశుపాలక శ్రీ గోవిందా

పాపవిమోచన గోవిందా  గోవిందా

శిష్టపరిపాలక గోవిందా

కష్టనివారణ గోవిందా

దుష్టసంహార గోవిందా

దురితనివారణ గోవిందా  గోవిందా

వజ్రమకుటధర గోవిందా 

వరాహమూర్తివి గోవిందా

గోపీజనప్రియ గోవిందా

గోవర్ధనోద్ధార గోవిందా  గోవిందా

దశరథనందన గోవిందా

దశముఖమర్దన గోవిందా

పక్షివాహన గోవిందా

పాండవప్రియ గోవిందా  గోవిందా

మత్స్యకూర్మా గోవిందా

మధుసూదనహరి గోవిందా 

వరాహనరసింహ గోవిందా

వామన భృగురామ గోవిందా  గోవిందా

బలరామానుజ గోవిందా

బౌద్ధకల్కిధర గోవిందా

వేణుగానప్రియ గోవిందా

వేంకటరమణ గోవిందా  గోవిందా

సీతానాయక గోవిందా

శ్రితపరిపాలక గోవిందా

దరిద్రజనపోషక గోవిందా

ధర్మసంస్థాపక గోవిందా | గోవిందా

అనాథరక్షక గోవిందా

ఆపద్బాంధవ గోవిందా

శరణాగతవత్సల గోవిందా

కరుణాసాగర గోవిందా  గోవిందా

కమలదళాక్ష గోవిందా 

కామితఫలదాతా గోవిందా

పాపవినాశక గోవిందా

పాహిమురారే గోవిందా |  గోవిందా

శ్రీముద్రాంకిత గోవిందా

శ్రీవత్సాంకిత గోవిందా

ధరణీనాయక గోవిందా

దినకరతేజా గోవిందా  గోవిందా

పద్మావతిప్రియ గోవిందా

ప్రసన్నమూర్తి గోవిందా

అభయహస్తప్రదర్శక గోవిందా

మత్స్యావతార గోవిందా  గోవిందా

శంఖచక్రధర గోవిందా

శార్ఙ్గగదాధర గోవిందా

విరజాతీర్థస్థ గోవిందా

విరోధిమర్దన గోవిందా  గోవిందా

సాలగ్రామధర గోవిందా

సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా

లక్ష్మణాగ్రజ గోవిందా  గోవిందా

కస్తూరితిలక గోవిందా

కాంచనాంబరధర గోవిందా

గరుడవాహన గోవిందా

గజరాజరక్షక గోవిందా   గోవిందా

వానరసేవిత గోవిందా

వారధిబంధన గోవిందా

ఏడుకొండలవాడ గోవిందా

ఏకస్వరూపా గోవిందా   గోవిందా

శ్రీ రామకృష్ణ గోవిందా

రఘుకులనందన గోవిందా 

ప్రత్యక్షదేవా గోవిందా

పరమదయాకర గోవిందా   గోవిందా

వజ్రకవచధర గోవిందా

వైజయంతిమాల గోవిందా 

వడ్డికాసులవాడ గోవిందా

వసుదేవతనయా గోవిందా  గోవిందా

బిల్వపత్రార్చిత గోవిందా 

భిక్షుకసంస్తుత గోవిందా 

స్త్రీపుంసరూపా గోవిందా

శివకేశవమూర్తి గోవిందా  గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా

భక్తరక్షక గోవిందా

నిత్యకళ్యాణ గోవిందా

నీరజనాభ గోవిందా  గోవిందా

హాథీరామప్రియ గోవిందా 

హరిసర్వోత్తమ గోవిందా 

జనార్దనమూర్తి గోవిందా

జగత్సాక్షిరూప గోవిందా   గోవిందా

అభిషేకప్రియ గోవిందా

ఆపన్నివారణ గోవిందా

రత్నకిరీటా గోవిందా

రామానుజనుత గోవిందా  గోవిందా

స్వయంప్రకాశక గోవిందా

ఆశ్రితపక్ష గోవిందా 

నిత్యశుభప్రద గోవిందా

నిఖిలలోకేశ గోవిందా  గోవిందా

ఆనందరూపా గోవిందా 

ఆద్యంతరహితా గోవిందా 

ఇహపరదాయక గోవిందా

ఇభరాజరక్షక గోవిందా  గోవిందా

పరమదయాళో గోవిందా 

పద్మనాభహరి గోవిందా

తిరుమలవాసా గోవిందా

తులసీవనమాల గోవిందా |గోవిందా

శేషాద్రినిలయా గోవిందా

శేషసాయినీ గోవిందా

శ్రీనివాస శ్రీ గోవిందా

శ్రీవేంకటేశ గోవిందా |గోవిందా

🙏🌹శ్రీ శివ కామాక్షి శ్రీ విద్యా పీఠము🙏🌹

గోవిందా హరి గోవిందా

గోకులనందన 🙏🌹🙏

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు