ఈ రోజుటి రాశిఫలాలు 🐊

 

     మార్చి 30, 2024

 శనివారం (స్ధిరవాసరే)

మేషం🐐

అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)

 నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

కార్యసిద్ధితో ఉత్సాహంగా గడుపుతారు.

కీలకమైన సమాచారం అందుతుంది.

భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి.

కాంట్రాక్టులు చేపడతారు.

 ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశాలు.

రాజకీయవేత్తలకు శుభవర్తమానాలు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

 మహిళలకు ఆస్తిలాభాలు ఉండవచ్చు.

వృషభం🐂

కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)

ఆకస్మిక ధన లాభం.

అప్రయత్న కార్యసిద్ధి.

విలువైన సమాచారం అందుతుంది.

కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకుంటారు.

 మీలోని చతురత, నైపుణ్యం వెలుగుచూస్తాయి.

చిరకాలంగా ఎదుర్కొంటున్న వివాదాలు, సమస్యలు తీరతాయి.

 కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం.

ఆస్తి విషయంలో బంధువులతో ఒప్పందాలు.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.విద్యార్థులకు కొత్త ఆశలు.

మహిళలకు శుభవార్తలు రావచ్చు.

 మిథునం👩‍❤️‍👨

మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)

కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు.

సోదరులు, స్నేహితుల నుండి ఊహించని వివాదాలు రావచ్చు.

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

ఆదాయం అంతగా కనిపించదు.

 కాంట్రాక్టర్లకు లేనిపోని చికాకులు.

 ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు.

మహిళలకు ఆరోగ్య సమస్యలు.

కర్కాటకం🦀

పున్వరసు 4(హి),పుష్యమి1,2,3,4(హు,హే,హో,డా) అశ్లేష 1,2,3,4 (డీ, డు, డే, డో)

మీ చురుకైన మేధస్సు మరియు స్పష్టమైన ఆలోచన మీరు మీ వాస్తవాలను సూటిగా మరియు నమ్మకంగా వ్యవహరించేలా చూస్తాయి.  ఈ విధంగా, మీరు అవసరమైన వాటిని సాధించవచ్చు.  మీకు తెలిసిన వారు మీ శీఘ్ర తెలివి మరియు పదజాలాన్ని అభినందిస్తారు.  అయినప్పటికీ, కొంతమంది కొత్త స్నేహితులను ప్రయత్నించడానికి మరియు సంపాదించడానికి మరియు మీ సంభాషణ నైపుణ్యాల ప్రయోజనాన్ని పొందడానికి ఇది సరైన సమయం.

సింహం🦁

మఘ 1,2,3,4(మ, మి, ము, మే), పుబ్భ 1,2,3,4 (మో, ట, టి, టు) ఉత్తర1 (టె),

 ఆకస్మిక ప్రయాణాలు.

ఆర్థిక ఇబ్బందులు పెరిగి అప్పులు యత్నాలు సాగిస్తారు.

బంధువర్గంతో విరోధాలు.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ఆలోచనలు ఏ మాత్రం కలసి రావు.

మీ నేర్పరితనంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

 నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

విద్యార్థుల శ్రమ వృథా. ఉద్యోగాల్లో ఒత్తిడులకు లోనవుతారు.మహిళలకు మానసిక ఆందోళన.

అయినవారివలన

లేనిపోని సమస్యలు రావచ్చు.

కన్య🙎‍♀️

ఉత్తర2,3,4(టొ, ప, పి), హస్త 1,2,3,4 (పు,షం,ణ, ఠ) చిత్త 1,2(పె, పొ)

కుటుంబ సభ్యుల వైఖరితో కొంత అసహనం చెందుతారు.

ఆర్థిక లావాదేవీలు నామమాత్రంగా కొనసాగుతాయి.

దూరప్రయాణాలు.

విద్యార్థులకు అనుకున్న అవకాశాలు చేజారవచ్చు.

సోదరులు, మిత్రులతో కలహాలు.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ఉద్యోగాల్లో ఊహించని మార్పులు.విద్యార్థులు అనుకున్నదొక్కటి దక్కేది వేరొకటిగా ఉంటుంది.

మహిళలకు కొన్ని విషయాలలో పొరపాట్లు దొర్లుతాయి.

తుల⚖️

చిత్త 3,4 (ర,రి), స్వాతి 1,2,3,4(రు, రె, రో,త), విశాఖ1,2,3, (తి, తు, తే)

పరిస్థితులు అనుకూలించవు.

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఎంత శ్రమ పడినా ఫలితం అందుకోలేని స్థితి.

పనుల్లో ఆటంకాలు.

మిత్రులే శత్రువులుగా మారే సూచనలు.

కుటుంబ సభ్యుల నుంచి లేనిపోని మాటలు పడాల్సిన పరిస్థితి.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

ఉద్యోగాల్లో చికాకులు.

వృశ్చికం🦂

విశాఖ 4(తో), అనురాధ 1,2,3,4 (న, ని,ను, నే),

జ్యేష్ఠ 1,2,3,4,(నో, య, యి, యు)

కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పెడతాయి.

ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ఉద్యోగ మార్పులు ఉంటాయి.దూరపు బంధువులను కలుసుకుంటారు.వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.రాజకీయవేత్తలకు నిరాశజనకమే. విద్యార్థుల కృషి ఫలించక మదనపడతారు.

మహిళలకు కుటుంబసభ్యులతో తగాదాలు.

ధనుస్సు🏹

మూల1,2,3,4,(యె,యో, బ,బి)పూర్వాషాడ1,2,3, 4

(బు, ధ, భ, ఢ) ఉత్తరాషాడ 1(బె)

అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు, మనస్పర్థలు తొలగుతాయి.

శుభకార్యాలకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తారు.ఉద్యోగులకు ఊహించని అభివృద్ధి.

విద్యార్థులు కొత్త అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు.మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

మకరం🐊

ఉత్తరషాఢ 2,3,4,( బో, జ, జి)శ్రవణం 1,2,3,4,

(జు, జే, జో, ఖ)ధనిష్ట 1,2(,గ, గి)

కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది.

కొన్ని శుభవార్తలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆభరణాలు పోతాయి.

రావలసిన బాకీలు అందుతాయి.ఉద్యోగులకు అనుకూల వాతావరణం.

విద్యార్థులు మరింత మనోబలంతో కార్యసాధకులు కాగలరు.

మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది.

కుంభం⚱️

ధనిష్ట 3,4 (గు, గె), శతభిషం 1,2,3,4(గొ, స, సి, సు)

పూ||భా||1,2,3(సె, సో, ద),

కొత్త మిత్రుల కలయిక.ఇంటిలో శుభకార్యాలు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సన్నిహితుల చేయూతతో వ్యవహారాలు చక్కదిద్దుతారు.

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.

చిరకాల కోరిక నెరవేరుతుంది.

వాహనాలు, గృహం కొంటారు.ఉద్యోగులకు ఉన్నత హోదాలు ఉత్సాహాన్నిస్తాయి.

 విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు.

మహిళలకు సోదరుల ద్వారా స్వల్ప ధనలబ్ధి.

మీనం🐟

పూ||భాధ్ర||4,(ది) ఉ||భా||1,2,3,4 (దు, శం, ఝ, థ),

రేవతి1,2,3,4, (దే, దో, చ, చి)

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

అనుకోని ఖర్చులతో సతమతమవుతారు.

కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పెడతాయి.

భార్యాభర్తల మధ్య కలహాలు.ఆరోగ్యసమస్యలు.

వ్యాపార పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి.ఉద్యోగులకు స్థాన చలనం. విద్యార్థులు ముందు కంటే శ్రద్ధ వహించాలి.

మహిళలకు నిరాశ తప్పదు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు