పంచాంగం

 


 


జనవరి 26,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము హేమంత ఋతువు

పుష్య మాసము కృష్ణ/బహుళ పక్షము   

తిథి: పాడ్యమి రాత్రి 12గం॥08ని॥ వరకు తదుపరి విదియ

వారం : భృగువాసరే (శుక్రవారము)

నక్షత్రం  : పుష్యమి ఉదయం 09గం॥56ని॥ వరకు తదుపరి ఆశ్రేష

యోగం : ప్రీతి ఉదయం 07గం॥35ని॥ వరకు తదుపరి ఆయుష్మాన్

కరణం  : బాలువ ఉదయం 11గం॥22ని॥ వరకు తదుపరి కౌలువ

రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 08గం॥52ని॥ నుండి 09గం॥36ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥35ని॥ నుండి 01గం॥20ని॥ వరకు 

వర్జ్యం: రాత్రి 11గం॥54ని॥ నుండి 01గం॥39ని॥ వరకు 

అమృతకాలం : **

సూర్యోదయం  : ఉదయం 06గం౹౹38ని  

సూర్యాస్తమయం :సాయంత్రం 05గం॥48ని॥


🌸 రిపబ్లిక్ డే


సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు