ఒక మంచి జ్ఞానోదయo కలిగించే ఉదాహరణ లాంటి నిజం :-

అనగనగా... 🔔 ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని , చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు. ఒకరోజు , తాను ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం , తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి, పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు ఏమని అంటే , *ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోయి ఉండగా......... ఈలోగా అకస్మాత్తుగా ఒక జ్ఞాని వచ్చి నేను మీ డబ్బు మీరు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువు టెక్నిక్ చెపుతాను అని అన్నాడు. ఎలా ? అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు. దానికి ఆ జ్ఞాని కోటీశ్వరునికి మీరు అమెరికా, ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు. Ans :-Yes. Q ;- అమెరికాలో మీరు ఎన్ని రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు Ans: - నా Indian currency అమెరికాలొ చెల్లదు. కనుక నా రూపాయలను డాలర్లు గా మ...