నిత్య పంచాంగం

 


 




/2️⃣9️⃣/డిసెంబర్ /2️⃣0️⃣2️⃣3️⃣భృగువాసరే (శుక్రవారము)

 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

🌞దక్షిణాయనము

 🌫️హేమంత ఋతువు

🪔మార్గశిర మాసము

 🌚బహుళ/కృష్ణ పక్షము  

🌙తిథి: విదియ ఉదయం 06గం॥45ని॥ వరకు తదుపరి తదియ

🌟నక్షత్రం  : పుష్యమి రాత్రి 02గం॥32ని॥ వరకు తదుపరి ఆశ్రేష

🪷యోగం : వైధృతి రాత్రి 02గం॥28ని॥ వరకు తదుపరి విష్కంభము

💁‍♀️కరణం  : గరజి ఉదయం 06గం॥45ని॥ వరకు తదుపరి వణిజ

🐍రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు

☠️దుర్ముహూర్తం : ఉదయం 08గం॥45ని॥ నుండి 09గం॥29ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥24ని॥ నుండి 01గం॥08ని॥ వరకు

😧వర్జ్యం: ఉదయం 08గం॥53ని॥ నుండి 10గం॥32ని॥ వరకు

🌊అమృతకాలం : రాత్రి 07గం॥37ని॥ నుండి 09గం॥21ని॥ వరకు

🌤️సూర్యోదయం  : ఉదయం 06గం౹౹34ని  

⛅సూర్యాస్తమయం :సాయంత్రం 05గం॥31ని॥

🌞పూర్వాషాఢ కారై ప్రారంభము

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు