ఈరోజు "మాలవ్య యోగం" గురించి తెలుసుకుందాం
- జాతకం లో శుక్రుడు ఉచ్చలో గానీ స్వక్షేత్రము లో గానీ ఉండాలి, అవి కేంద్రాలు అవ్వాలి, లగ్నం నుండి 1,4,7,10 స్థానాలను కేంద్రాలు అంటారు.
ఫలితాలు
1. మంచి ధనవంతులు అవుతారు,
2. శారీరక శక్తి అందం ఉంటాయి,
3. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.
4 ఇతర గ్రహాల సహకారం వల్ల అన్య స్ర్తీ (పురుష జాతకం అయితే) సంపర్కం కలుగుతుంది. - స్ర్తీ జాతకం అయితే కూడా అన్య పురుష సంబంధాలు ఉంటాయి.
సాధారణంగా నటుల జాతకంలో ఈ లక్షణాలు ఉంటాయి.
5. సంఘం లో గౌరవ ప్రతిష్టలు బాగుంటాయి
6. చాలా మంది రాజకీయ నాయకుల జాతకంలో సినీ నటుల జాతకంలో ఈ మాలవ్య యోగం ఉంటుంది.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Comments
Post a Comment