Posts

Showing posts from December, 2023

పంచాంగము

Image
    శనివారం, డిసెంబరు 30, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు మార్గశిర మాసం - బహుళ పక్షం తిథి:తదియ ఉ8.16 వరకు వారం:శనివారం (స్థిరవాసరే) నక్షత్రం:ఆశ్లేష తె4.48 వరకు  యోగం:విష్కంభం రా2.40 వరకు కరణo:భద్ర ఉ8.16 వరకు తదుపరి బవ రా9.13 వరకు వర్జ్యం:సా4.32 - 6.17 దుర్ముహూర్తము:ఉ6.33 - 8.01 అమృతకాలం:తె3.02 - 4.48 రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:కర్కాటకం సూర్యోదయం:6.34 సూర్యాస్తమయం: 5.32 సంకష్టహర చతుర్థీ సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ

రాశి ఫలితాలు

Image
    29-12-2023  శుక్రవారం (భృగు వాసరః ) మేషం  29-12-2023 దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. --------------------------------------- వృషభం  29-12-2023 సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. --------------------------------------- మిధునం  29-12-2023 ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. --------------------------------------- కర్కాటకం  29-12-2023 ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు

నిత్య పంచాంగం

Image
    /2️⃣9️⃣/డిసెంబర్ /2️⃣0️⃣2️⃣3️⃣భృగువాసరే (శుక్రవారము)  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 🌞దక్షిణాయనము  🌫️హేమంత ఋతువు 🪔మార్గశిర మాసము  🌚బహుళ/కృష్ణ పక్షము   🌙తిథి: విదియ ఉదయం 06గం॥45ని॥ వరకు తదుపరి తదియ 🌟నక్షత్రం  : పుష్యమి రాత్రి 02గం॥32ని॥ వరకు తదుపరి ఆశ్రేష 🪷యోగం : వైధృతి రాత్రి 02గం॥28ని॥ వరకు తదుపరి విష్కంభము 💁‍♀️కరణం  : గరజి ఉదయం 06గం॥45ని॥ వరకు తదుపరి వణిజ 🐍రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు ☠️దుర్ముహూర్తం : ఉదయం 08గం॥45ని॥ నుండి 09గం॥29ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥24ని॥ నుండి 01గం॥08ని॥ వరకు 😧వర్జ్యం: ఉదయం 08గం॥53ని॥ నుండి 10గం॥32ని॥ వరకు 🌊అమృతకాలం : రాత్రి 07గం॥37ని॥ నుండి 09గం॥21ని॥ వరకు 🌤️సూర్యోదయం  : ఉదయం 06గం౹౹34ని   ⛅సూర్యాస్తమయం :సాయంత్రం 05గం॥31ని॥ 🌞పూర్వాషాఢ కారై ప్రారంభము సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు ల

🙏(జీవిత సత్యం)🙏

Image
                       తుమ్మెద  పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తుంది.. చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి.... అయ్యో నన్ను ఏదో  బంధించేసింది అని చెప్పేసి ఆ తామర రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది.... అయితే  మహా మహా వృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం ఆ తామర రేకులను తొలచలేదా..? ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..? గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...! కానీ ... అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో... లేక  నన్నేదో బంధించింది అన్న భావన దాని శక్తిని బలహీన పర్చింది.. ఆ భావనను నమ్మడమే దాని బలహీనత..! ’నేను రంధ్రం చేయలేనిదేదో నన్ను బంధించింది’... అనే దాన్ని నమ్మింది...! అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...! మన జీవితంలో  సమస్యలూ అంతే, సమస్య బలమైంది కాదు..! మనశక్తిని మనం మర్చిపోవడమే దాని బలం...! మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే, గుర్తించడమే, నమ్మడమే దాని బలం...! "మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...! దాని బలం తామర రేకు అంత..! నీ ఆత్మబలం

తిరుప్పావై – 12వ పాశురము

Image
    12వ పాశురము :- కనైత్తిళం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర, ననైత్తిల్లమ్ శేరాక్కుమ్ నర్చెల్వన్తంగాయ్ పనిత్తెలైవీళ నిన్వాశల్ కడైపత్తి చ్చినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానై చెత్త మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్ ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్ అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్ తాత్పర్యము:- ’లేగదూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక తమ దూడలను తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగునుండి కారిపోవుటచే యిల్లంతయు బురద యగుచున్న యొకానొక మహైశ్వర్యసంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచి యుంటిమి. మీ యింటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణదిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి యీ గాఢనిద్ర ! ఊరివారి కందరకును నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము’ అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమునుకూడ చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్ను డగ్ ఒక గోపాలుని చెల్లెలిని మేల్కొలిపినాడు.

పంచాంగము

Image
   గురువారం,డిసెంబరు 28,2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు మార్గశిర మాసం - బహుళ పక్షం తిథి:విదియ పూర్తి వారం:గురువారం(బృహస్పతి వాసరే) నక్షత్రం:పునర్వసు రా12.39 వరకు  యోగం:ఐంద్రం రా2.32 వరకు కరణం:తైతుల సా6.15 వరకు వర్జ్యం:ఉ11.56 - 1.37 దుర్ముహూర్తము:ఉ10.11 - 10.55 & మ2.34 - 3.18 అమృతకాలం:రా10.06 - 11.48 రాహుకాలం:మ1.30 - 3.00 యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30 సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:మిథునం సూర్యోదయం:6.33 సూర్యాస్తమయం: 5.30 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. n

రాశి ఫలితాలు

Image
    28-12-2023 గురువారం (బృహష్పతి వాసరః ) మేషం  28-12-2023 ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. --------------------------------------- వృషభం  28-12-2023 నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద  కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.  వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. --------------------------------------- మిధునం  28-12-2023 చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో  మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.  ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. --------------------------------------- కర్కాటకం  28-12-2023 వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరస్తి వివాదాలు

శ్రి దత్తాత్రేయ వజ్ర కవచం

Image
     ఋషయ ఊచుః । కథం సంకల్పసిద్ధిః స్యాద్వేదవ్యాస కలౌయుగే । ధర్మార్థకామమోక్షాణాం సాధనం కిముదాహృతమ్ ॥ 1 ॥ వ్యాస ఉవాచ । శృణ్వంతు ఋషయస్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ । సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ ॥ 2 ॥ గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితమ్ । దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ ॥ 3 ॥ రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరమ్ । మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ ॥ 4 ॥ శ్రీదేవీ ఉవాచ । దేవదేవ మహాదేవ లోకశంకర శంకర । మంత్రజాలాని సర్వాణి యంత్రజాలాని కృత్స్నశః ॥ 5 ॥ తంత్రజాలాన్యనేకాని మయా త్వత్తః శ్రుతాని వై । ఇదానీం ద్రష్టుమిచ్ఛామి విశేషేణ మహీతలమ్ ॥ 6 ॥ ఇత్యుదీరితమాకర్ణ్య పార్వత్యా పరమేశ్వరః । కరేణామృజ్య సంతోషాత్ పార్వతీం ప్రత్యభాషత ॥ 7 ॥ మయేదానీం త్వయా సార్ధం వృషమారుహ్య గమ్యతే । ఇత్యుక్త్వా వృషమారుహ్య పార్వత్యా సహ శంకరః ॥ 8 ॥ యయౌ భూమండలం ద్రష్టుం గౌర్యాశ్చిత్రాణి దర్శయన్ । క్వచిత్ వింధ్యాచలప్రాంతే మహారణ్యే సుదుర్గమే ॥ 9 ॥ తత్ర వ్యాహర్తుమాయాంతం భిల్లం పరశుధారిణమ్ । వధ్యమానం మహావ్యాఘ్రం నఖదంష్ట్రాభిరావృతమ్ ॥ 10 ॥ అతీవ చిత్రచారిత్ర్యం వజ్రకాయసమాయుతమ్ । అప్రయత్నమనాయాసమఖిన్నం సుఖమాస్థితమ్ ॥ 11 ॥ పలాయంతం

తిరుప్పావై – 9వ పాశురము

Image
  9వ పాశురము :- తూమణి మాడత్తుచ్చుత్తమ్ విళక్కెరియ తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్ ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ? “మామాయన్ మాధవన్ వైగున్దన్” ఎన్రెన్రు నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్! తాత్పర్యము:- పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరుధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్తకూతురా! మణికవాటపు గడియ తీయుము. ఓ యత్తా! నీవైననూ ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక జాడ్యము గలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢనిద్ర పట్టునట్లు మంత్రించినారా? “మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా!” అని అనేక నామములను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము. సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు
Image
  మంగళవారం, శక సంవత్సరం: 05-10-1945 (క్రీ.శ.26-12-2023) నాటి ఉదయం గ్రహ స్థితి: (సూ ఉ/అ – 06:47:28/17:45:29 గం)🙏 🙏Tuesday, Saka Era : 05-10-1945 (26-12-2023 AD) Planetary position at Sun Rise Time (Sun Rise/ Set – 06:47:28/17:45:29 hrs)🙏 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

రాశి ఫలితాలు

Image
    26-12-2023 మంగళవారం (భౌమ వాసరః ) మేషం  26-12-2023 సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  --------------------------------------- వృషభం  26-12-2023 ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. --------------------------------------- మిధునం  26-12-2023 చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. --------------------------------------- కర్కాటకం  26-12-2023 విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ  వివాదాలు  కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడ

పంచాంగము

Image
    2023 డిశంబర్  26 శ్రీ  దత్తజయంతి,పౌర్ణమి  శోభకృతు - దక్షిణాయనం,హేమంత ఋతువు మార్గశిర మాసే,శుక్లపక్షే  సూర్యోదయము : 06:32 సూర్యాస్తమయం : 05:28 తిథి: పౌర్ణమి తె॥ 05:04 వరకు,తదుపరి  బ॥ పాడ్యమి వారము:  మంగళవారము నక్షత్రం:  మృగశిర రా॥ 10:11 వరకు,తదుపరి ఆరుద్ర యోగం:  శుక్లం రా॥  03:39 వరకు,తదుపరి బ్రహ్మం కరణం:  విష్టి సా॥ 05:01 వరకు,తదుపరి బాలవ శుభ సమయములు: ప॥ 10:30 — మ॥ 12:00 వరకు,పునః సా॥04:40 — రా॥06:40 రాహుకాలం: మ॥ 03:00  - సా॥ 04:30  యమగండము: ఉ॥ 09:00 – ప॥ 10:30 వర్జ్యం: లేదు దుర్ముహుర్తం: ఉ॥ 08:43 - ఉ॥ 09:27 వరకు,తదుపరి రా॥ 10:42 — రా॥ 11:34 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

తిరుప్పావై – 7వ పాశురము

Image
  7వ పాశురము:- కీశు కీశెన్రెఙ్గుమానై చ్చాత్తఙ్గలన్దు ! పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే ! కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు వాశ నరుఙ్గుళ లాయిచ్చియర్; మత్తినాల్ ఓశైప్పడుత్త త్తయిర రవమ్ కేట్టిలైయో నాయకప్పెణ్పిళ్లాయ్ ! నారాయణన్ మూర్తి కేశవనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్. తాత్పర్యము:– భరద్వాజపక్షులు పగలువిడిపోదుము కదా యని తెల్లవారుజామున కలసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆమాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా! ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతమగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులు గల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునపుడు, వారిచేతుల కంకణధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలసి, విజృంభించి, ఆకాశము నంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా! ఓ నాయకురాలా! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కన్పడవలెననిమూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా! నీ తేజస్సు మాకు కన్పట్టుచున్నది. దాని నడ్డగింపక మేము దర్శించి యనుభవించునట్లుతలుపు తెరవవలయును. సర్వేజనా సుఖినో భవంతు శుభమస్త

వైకుంఠ ఏకాదశి

Image
    శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి పేరు వెనుక పురాణ కథనాలు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిననారా